టెన్త్, ఇంటర్ పరీక్షలపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

ఏపీలో పది, ఇంటర్ పరీక్షలు ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారాయి. పరీక్షలను వాయిదా వేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తుంటే.. ఎలాగైనా నిర్వహిస్తామని ఏపీ సర్కార్ అంటోంది. ఈ నేపథ్యంలో ఏపీ పది, ఇంటర్ పరీక్షలపై హై కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.…

టెన్త్, ఇంటర్ పరీక్షలపై రాద్ధాంతం వద్దు.. ప్రతి విద్యార్థికి భరోసా ఇస్తున్నా.. సీఎం జగన్

Jagananna Vasathi Deevena Scheme: టెన్త్‌, ఇంటర్ పరీక్షలపై విమర్శలు సరికాదని, ప్రతి విద్యార్ధి భవిష్యత్‌ కోసం తాను ఆలోచిస్తాని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. విపత్కర పరిస్థితుల్లో కూడా కొంత మంది విమర్శలు చేస్తున్నారని, అన్ని రాష్ట్రాల్లోనూ…

మే 1 నుంచి 31 వరకు పదవ తరగతి వారికి వేసవి సెలవులు

 కడప జిల్లా....మే 1 నుంచి 31 వరకు పదవ తరగతి వారికి వేసవి సెలవులు.ఈ నెల 30కి జూనియర్ కళాశాలలు, పదవతరగతి వారికి లాస్ట్ వర్కింగ్ డేషెడ్యూల్ మేరకు జూన్ 7వ తేదీ నుంచి పదవ తరగతి పరీక్షలుకడప ఏప్రిల్ 26:…

పరీక్షలు వాయిదా వేసి సెలవులు ప్రకటించాలి: జాక్టో

అమరావతి, ఆంధ్రప్రభ: కరోనా తీవ్రత రోజురోజుకూ ఉధృతమవుతున్న ప్రమాదకర పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పదో తరగతి, ఇంటర్ పరీక్షలు వాయిదా వేసి సెలవులు ప్రకటించాలని జాక్టో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు గురువారం విద్యాశాఖ మంత్రి డా. ఆదిమూలపు సురేష్క…

10వ తరగతి / ఇంటర్ పరీక్షలు పై మంత్రి గారి తాజా ప్రెస్ మీట్ (22.04.2021) వివరాలు

 10పరీక్షల రద్దు ముఖ్యమంత్రిదే తుది నిర్ణయం ఏపీలో పది, ఇంటర్ పరీక్షలను రద్దు చేయాలనీ ప్రతిపక్షాలు చేస్తున్న డిమాండ్ పై ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పందించారు. పరీక్షల రద్దుపై ముఖ్యమంత్రిదే తుది నిర్ణయం అన్నారు. విద్యార్థులను సన్మార్గంలో పెట్టాల్సిన రాజకీయ…

AP లో పదో తరగతి పరీక్షలను రద్దు చేయాలి – పవన్

ఆంధ్రప్రదేశ్ లో కరోనా ఉదృతి కొనసాగుతోంది.  కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతుండటంతో ఏపీ ప్రభుత్వం స్కూల్స్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది.  1 నుంచి 9 వ తరగతి వరకు స్కూల్స్ కు సెలవలు ప్రకటించింది.  అయితే, పదో తరగతి క్లాసులు…

ఏపీలో పదో తరగతి పరీక్షలు ఇంటర్మీడియట్ పరీక్షలు యథాతథం – ఆదిమూలపు సురేష్

1 నుండి 9 వ తరగతి వరకు రేపటి నుండి సెలవులు. పదో తరగతి పరీక్షలు ఇంటర్మీడియట్ పరీక్షలు యథాతథం.  ఏపీలో పదో తరగతి పరీక్షలు ఇంటర్మీడియట్ పరీక్షలు యథాతథంగా జరుగుతాయని, విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. అయితే కరోనా కారణంగా…

రేపు సీఎం జగన్ నేతృత్వంలో కరోనా కట్టడి హై లెవల్ మీటింగ్…

పదవ తరగతి పరీక్షలు రద్దు..స్కూళ్లకు శెలవులు ఆలోచనలో ప్రభుత్వంరాత్రి కర్వ్ఫూ ఆలోచనలో సర్కార్.రేపు కరోనా కట్టడి పై ముఖ్యమంత్రి జగన్ నేతృత్వంలో హై లెవల్ మీటింగ్ జరగనుంది. అయితే ఇందులో కరోనా నియంత్రణ పై పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం…