CBSE Class 10 Result 2021 by June 20, here’s how to check

Class 10 బోర్డ్ ఎగ్జామ్ 2021 కొరకు అసెస్‌మెంట్ విధానం గురించి CBSE  ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. ,  బోర్డు ఫలితాలు జూన్ 20 లోగా విడుదల చేయబడతాయి. ❏ CBSE has released a notice regarding the…

AP విద్యార్థుల‌కు MICROSOFT మ‌ణిహారం..

• విద్యార్థుల‌కు 42 ర‌కాల నైపుణ్య కోర్సులు • 1.60ల‌క్ష‌ల మంది విద్యార్థుల‌కు సౌల‌భ్యం •    ప్ర‌తి విద్యార్థికీ వంద‌ డాల‌ర్ల బ‌హుమ‌తి కూప‌న్ •    మైక్రోసాఫ్ట్ చ‌రిత్ర‌లోనే ఇది తొలి ప్ర‌య‌త్నం • కోర్సు పూర్తీకాగానే విద్యార్థుల‌కు…

కరోనా ఎఫెక్ట్‌తో ఇప్పటివరకు రద్దైన, వాయిదాపడ్డ ఎగ్జామ్స్ ఇవే

కరోనా వైరస్ మహమ్మారి సెకండ్ వేవ్ విజృంభిస్తుండటంతో గతేడాది లాగానే ఈసారి కూడా పరీక్షలు రద్దవుతున్నాయి లేదా వాయిదా పడుతున్నాయి. ఇప్పటివరకు రద్దైన, వాయిదాపడ్డ పరీక్షల వివరాలు తెలుసుకోండి.1. CBSE Board Exams: కరోనా వైరస్ మహమ్మారి ప్రభావంతో సీబీఎస్ఈ 10వ…

విద్యార్థుల‌కు సీఎం Y S జ‌గ‌న్ GOOD NEWS

 విద్యార్థుల‌కు సీఎం వైఎస్ జ‌గ‌న్ గుడ్‌న్యూస్.. రేపే ఖాతాల్లోకి డ‌బ్బులు. విద్యాదీవెన కింద విద్యార్థులకు ఫీజురీయింబ‌ర్స్‌మెంట్ అందించ‌నున్నారు.విద్యార్థుల‌కు గుడ్‌న్యూస్ చెప్పారు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి.. రేపు జగనన్న విద్యాదీవెన కింద విద్యార్థులకు ఫీజురీయింబ‌ర్స్‌మెంట్ అందించ‌నున్నారు.. తాడేప‌ల్లిలోని తన క్యాంప్ కార్యాలయం నుంచి…

TS:టెన్త్ విద్యార్ధులకు గ్రేడ్స్.. ఎలా ఇస్తారంటే?

 Grading for SSC : ఈ ఏడాది కూడా టెన్త్ విద్యార్ధులకు గ్రేడ్స్.. ఎలా ఇస్తారంటే?SSC grades :TS రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో ప్రభుత్వం పదో తరగతి పరీక్షలను రద్దు చేసింది. ఈ క్రమంలో విద్యార్థులకు గ్రేడింగ్‌ ఇవ్వడంపై…

TS:టెన్త్‌, ఇంట‌ర్ ప‌రీక్ష‌ల‌పై ఉత్త‌ర్వులు జారీ.. మార్కులు ఇలా..

తెలంగాణలో టెన్త్ ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేస్తూ, ఇంట‌ర్ ప‌రీక్ష‌ల‌ను వాయిదా వేస్తూ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది ప్ర‌భుత్వం.. ఇప్పటికే సీబీఎస్‌ఈ పరీక్షలు రద్దయ్యాయి. ఇదే తరుణంలో రాష్ట్రంలో కూడా పరీక్షలను రద్దు చేసేందుకే మొగ్గు చూపిన స‌ర్కార్.. కీల‌క నిర్ణ‌యం తీసుకుంది..…

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌! మే 31న ఉద్యోగ క్యాలెండర్‌

ఖాళీల భర్తీకి కసరత్తుడైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా చేయనున్న ప్రభుత్వంముఖ్యమంత్రి ఆదేశాల మేరకు శాఖల వారీగా క్యాలెండర్‌.. మే 31న విడుదలఅన్ని శాఖల్లో ఖాళీల లెక్క తేల్చాలని సీఎస్‌ ఆదేశాలుఅన్ని శాఖలు ఆర్థిక శాఖ వెబ్‌సైట్‌కు వివరాలు త్వరగా పంపాలిడైరెక్టర్‌ ఆఫ్‌ పోస్ట్స్‌…

CBSE టెన్త్‌ పరీక్షలు రద్దు, 12వ తరగతి ‌‌ వాయిదా..

ఢిల్లీ: సెకండ్‌ వేవ్‌లో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సీబీఎస్‌ఈ పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. విద్యార్థుల ప్రతిభ, పనితీరు ఆధారంగా వారికి మార్కులు కేటాయిస్తామని వెల్లడించింది. 12వ తరగతి పరీక్షలు మాత్రం…