సివిల్ సర్వీసెస్ పరీక్షలు షెడ్యూల్‌ ప్రకారమే.. వాయిదాకు సుప్రీం నిరాకరణ

కరోనా సమయంలోనూ పోటీ పరీక్షలు నిర్వహిస్తున్నారు.. ఇదే సమయంలో యూపీఎస్‌సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలు కూడా నిర్వహించాల్సి ఉంది.. అయితే, కోవిడ్ కారణంగా అక్టోబర్ 4వ తేదీన జరగాల్సిన సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలను వాయిదా వేయాలంటూ కొందరు సుప్రీంకోర్టును…

ఏపీ గ్రామ/వార్డు సచివాలయం రాతపరీక్షలు-2020 – పశ్నాపత్రాలు & కీ

ఆంధ్రప్రదేశ్‌లో 16,208 గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీకి సెప్టెంబర్ 20 నుంచి 26 వ తేదీ వరకు జరిగాయి   సచివాలయ పరీక్షల ప్రిలిమినరీ 'కీ' విడుదల. 'ప్రిలిమినరీ కీ' పై అభ్యర్థులకు ఏమైనా అభ్యంతరాలుంటే ఈ నెల 29వ తేదీలోగా తెలపాలి.. అనంతరం…

డిఎస్సీ 2018 కి సంబంధించి 3,254 పోస్టులకు నియామ‌క ప్ర‌క్రియ ప్రారంభం.. DSC-2020 నోటిఫికేష‌న్ త్వ‌ర‌లో

3,524 ఎస్జీటీ పోస్టుల నియామక ప్ర‌క్రియ ప్రారంభం త్వ‌ర‌లో 2020 నోటిఫికేష‌న్ వీటితో పాటు పెండింగ్ లో వున్న డిఎస్సీల‌కు సంబంధించి నియామ‌క ప్ర‌క్రియ చేప‌డ‌తాండిఎస్సీ 2018 కి సంబంధించి 3,254 పోస్టులకు నియామ‌క ప్ర‌క్రియ ప్రారంభంఈ నెల 28 నుంచి…

వచ్చే ఏడాది నుంచే ‘ప్రీ ఫస్ట్ క్లాస్’ అమలు… AP ప్రభుత్వం కీలక నిర్ణయం

ఒకటో తరగతికి ముందే విద్యార్థుల పునాదిని స్థాపించడానికి ఒక సంవత్సరం పాటు 'ప్రిపరేటరీ క్లాస్'ను ప్రవేశపెట్టాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన జాతీయ నూతన విద్యావిధానాన్ని ఏపీలో 2021-22 నుండి రాష్ట్రంలో అమలు చేయడానికి సన్నాహాలు…