New Admissions online Process in AP Govt Schools

 గౌరవ కమిషనర్, పాఠశాల విద్య వారి ఆదేశాల మేరకు అన్ని పాఠశాలల్లోనూ నూతన విద్యా సంవత్సరానికి సంబంధించి అడ్మిషన్లు చేసుకోవాల్సిందిగా సూచించడమైనది.  అడ్మిషన్ల ప్రక్రియ ఆప్ లైన్ మరియు ఆన్లైన్ రెండు విధానాల్లోనూ జరగవలసి ఉంటుంది. అనగా ప్రతిరోజు అడ్మిట్ అయినటువంటి…

టెన్త్‌ తర్వాత ఎలా? WHAT AFTER SSC ?

కరోనాతో పరీక్షలు లేనందున ‘ఆల్‌ పాస్‌’ఈసారి గ్రేడ్లు, మార్కులు లేకుండా ధ్రువపత్రాలుట్రిపుల్‌ ఐటీలు, జూనియర్‌ కాలేజీలు ఇతర ప్రవేశాలపై తర్జన భర్జననవోదయ, కేవీల్లో ప్రవేశాలపైనా తల్లిదండ్రుల్లో ఆందోళనఅమరావతి: కరోనా కారణంగా పదో తరగతి పరీక్షల నిర్వహణ సాధ్యం కాకపోవడంతో విద్యార్థులంతా ఉత్తీర్ణులు…

ఈ నెల (September) 20 నుంచి గ్రామ, వార్డు సచివాలయ పరీక్షలు..12 నుంచి హాల్ టికెట్స్

కరోనా కారణంగా వాయిదా పడిన గ్రామ, వార్డు సచివాలయ పరీక్షలను సెప్టెంబర్ 20 నుంచి నిర్వహించడానికి ఏర్పాట్లు ప్రారంభించారు. ఈ పరీక్షలను సెప్టెంబరు 20 నుంచి 26వ తేదీ వరకు నిర్వహించనున్నారు. అలాగే పరీక్షల నిర్వహణకు నియమించిన సిబ్బందికి శిక్షణ తరగతులు…

పబ్జీ గేమ్‌తో పాటు 118 మొబైల్ యాప్స్‌పై బ్యాన్ విధించిన కేంద్రం

 Ban on PUBG: భద్రతా పరమైన అంశాల కారణంగా ఇప్పటికే పలు మొబైల్ యాప్స్‌ను నిషేధించిన కేంద్ర ప్రభుత్వం.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. పాపులర్ మొబైల్ గేమ్ పబ్జీపై నిషేధం విధిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. పబ్జీతో పాటు…

ప్రాథమిక విద్యలో తొలిసారిగా ‘మిర్రర్ ఇమేజ్’ పాఠ్య పుస్తకాలు

👉పేజీకి అటూ ఇటూ ఇంగ్లిష్, తెలుగులో ముద్రణ*👉తెలుగు నుంచి ఇంగ్లిష్ మాధ్యమానికి మార్పుసరళంగా జరిగేందుకు ప్రభుత్వం చర్యలు👉*సెమిస్టర్ విధానం ప్రాథమిక విద్యలో ఇదే మొదటిసారి👉*తెలుగు, ఇంగ్లిష్, గణితంలో 1-8వ తరగతి వరకు మార్పులు👉*ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు తొలిసారిగా వర్క్ బుక్స్*🔷️అమరావతి: విద్యారంగంలో…

ప్రభుత్వ ఉద్యోగాలన్నింటికీ ఒకే పరీక్ష.. Score Card మూడేళ్లు వాలిడిటీ.

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఇకపై ప్రభుత్వ ఉద్యోగాలు, బ్యాంక్ ఉద్యోగాలన్నింటికీ ఓకే పరీక్ష రాస్తే సరిపోతుంది. అంతేకాదు, ఆ పరీక్షలో వచ్చిన స్కోరు కార్డును మూడేళ్ల పాటు ఉద్యోగాల కోసం వాడుకోవచ్చు. ఈ దిశగా సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం…