డిగ్రీ, పీజీ, బీటెక్‌ పరీక్షలు నిర్వహించాల్సిందే.. రద్దు చేస్తే చర్యలు: MHRD

యూనివర్సిటీల్లో చివరి సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాల్సిందేనని కేంద్రం తేల్చిచెప్పింది. యూనివ‌ర్సిటీల‌లో చివరి సెమిస్టర్ ఎగ్జామ్స్ తప్పక నిర్వహించాలని వర్సిటీలకు యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) మార్గదర్శకాలు సంగ‌తి తెలిసిందే.ఈ నిర్ణ‌యంపై ఆరు రాష్ట్రాలు అభ్యంతరాలు తెలిపిన‌ప్ప‌టికీ సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ వెన‌క‌డుగు…

OPEN SCHOOL‌ పరీక్షలు రద్దు

NIOS (National Institute of  Open Schooling )‌ కీలక నిర్ణయం తీసుకుంది. సెకండరీ, సీనియర్‌ సెకండరీ కోర్సుల పరీక్షలన్నింటిని రద్దు చేసినట్లు ఎన్‌ఐఓఎస్‌ డైరెక్టర్‌ (ఎవాల్యుయేషన్‌) బి.వెంకటేషన్‌ ఓ ప్రకటనలో తెలిపారు. పరీక్షలు మార్చిలో ప్రారంభం కావల్సి ఉండగా.. కరోనా…

JEE NEET 2020: నీట్, జేఈఈ పరీక్షలు వాయిదా

జేఈఈ, నీట్‌ 2020 పరీక్షలు వాయిదా వేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దేశంలో పెరుగుతోన్న కరోనా వైరస్ తీవ్రత కారణంగా నీట్, జేఈఈ మెయిన్స్ పరీక్షలను కేంద్ర ప్రభుత్వం వాయిదా వేసింది.నీట్ పరీక్షను సెప్టెంబర్ 13కి వాయిదా వేయగా.. జేఈఈ అడ్వాన్స్‌డ్…

AP Student Help Line

Hon'ble minister for Education Sri Audimulapu Suresh garu launched student help line number (Student call Center) today. ఆగస్టు చివరి నాటికి పాఠశాలలను తెరిచే ఆలోచనలో ఉన్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు.…

మిగిలిన పరీక్షలు కూడా రద్దు చేసి పాస్ చేయాలి.. జగన్ సర్కార్‌కు పవన్ రిక్వెస్ట్

విద్యార్థుల కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జగన్ సర్కార్‌కు స్పెషల్ రిక్వెస్ట్ చేశారు. కరోనా వ్యాప్తి రోజురోజుకీ పెరుగుతూ పరిస్థితి ఆందోళనకరంగా మారుతోందని.. విద్యార్థులకు ఏ విధమైన పరీక్షలు నిర్వహించకుండా ఉండటమే శ్రేయస్కరం అన్నారు పవన్. పదో తరగతి రద్దు…

APPSC పరీక్షల షెడ్యూళ్లలో మార్పు

గ్రూప్‌1, డిగ్రీ కాలేజ్‌ లెక్చరర్లు, గెజిటెడ్, నాన్‌–గెజిటెడ్‌ పోస్టుల నియామక పరీక్షల షెడ్యూళ్లను ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ సవరించింది. ఈమేరకు కమిషన్‌ కార్యదర్శి పీఎస్సార్‌ ఆంజనేయులు సోమవారం ప్రకటన విడుదల చేశారు. కమిషన్‌ వెబ్‌సైట్‌లోనూ సవరించిన షెడ్యూల్‌ను అందుబాటులో ఉంచారు.…