ఆఫ్ఘ‌న్‌లో తాలిబ‌న్ల ఆక్ర‌మ‌ణ‌ల‌కు అవినీతే కార‌ణ‌మా…!!!

2001 నుంచి ఇర‌వై ఏళ్ల‌పాటు అమెరికా ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల‌ను ఆఫ్ఘ‌నిస్తాన్‌లో సైన్యం కోసం పెట్టుబ‌డులు పెట్టింది.  విలువైన, అధునాత‌న‌మైన ఆయుధాలు స‌మ‌కూర్చింది.  అయిన‌ప్ప‌టికీ కేవ‌లం 11 రోజుల్లోనే ఆఫ్ఘ‌న్ సేన‌లు తాలిబ‌న్లకు లొంగిపోయారు అంటే అక్క‌డ ప‌రిస్థితులు ఎలా ఉన్నాయో…

ప్రస్తుత ఆఫ్గనిస్తాన్ పరిస్థితి మీద విశ్లేషణ.. 18.08.21

  మత రాజ్యం   ఎంత ప్రమాదకరమో   ఆఫ్ఘనిస్థాన్  పరిణామాలే సాక్ష్యం  ఒకసారి పతనం అనేది మొదలయ్యాక, అది   వ్యక్తిగత జీవితమైనా,  దేశ భవిష్యత్ అయినా సర్వనాశనం కావాల్సిందే. సోవియెట్ రష్యా  అండతో  ఆఫ్ఘానిస్తాన్ లో 1978లో కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఏర్పాటైంది . …

తాలిబన్: చీకటి రోజులు మళ్లీ మొదలు, బానిసత్వ భయంలో మహిళలు..

 తాలిబన్ రాక్షస పాలనలోకి అఫ్ఘనిస్థాన్‌.. చీకటి రోజులు మళ్లీ మొదలు, sex బానిసలుగా మహిళలు..అఫ్ఘనిస్తాన్‌లో మళ్లీ తాలిబన్ల శకం మొదలుకావడంతో అక్కడి ప్రజలు వణికిపోతున్నారు. తాలిబన్ల రాక్షస రాజ్యంలో తాము ఎన్ని చిత్రహింసలు అనుభవించాలో తలుచుకుని కుమిలిపోతున్నారు. తాలిబన్ల పాలనలో మహిళల…

War Is Over : అఫ్గాన్‌లో యద్ధం ముగిసింది.. : తాలిబన్‌ ప్రకటన

ఇంటర్నెట్‌డెస్క్‌: అఫ్గానిస్థాన్‌లో యుద్ధం ముగిసిందని తాలిబన్లు ప్రకటించారు. వారు నిన్న రాజధాని కాబుల్‌ను ఆక్రమించిన విషయం తెలిసిందే. అనంతరం అధ్యక్ష భవనాన్ని ఆధీనంలోకి తీసుకొన్నారు. ఈ సందర్భంగా తాలిబన్‌ రాజకీయ కార్యాలయ ప్రతినిధి మహమ్మద్‌ నయీమ్‌ అల్‌జజీరా టీవీతో మాట్లాడుతూ ‘‘ఈ…

Afghanistan కాబూల్‌ ఎయిర్‌పోర్ట్‌లో భయంకర దృశ్యాలు.. విమానం రెక్కలపైకి ఎక్కిన ప్రజలు.

 షాకింగ్‌ వీడియో: విమానం నుంచి కిందపడిన ఇద్దరు అఫ్గన్‌లు అఫ్గనిస్థాన్ రాజధాని నగరం కాబూల్‌ను తాలిబన్ల ఆక్రమించుకోవడంతో వేలాది మంది ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని విదేశాలకు పారిపోతున్నారు. అక్కడ విదేశీయులు కూడా తమ స్వస్థలాలకు తరలిపోతున్నారు. ఆదివారం నుంచి కాబూల్ విమానాశ్రయం…