Airtel కు RBI శుభవార్త.. కస్టమర్లకు కలిగే ప్రయోజనాలు ఇవే!
ఎయిర్‌టెల్‌కు ఆర్బీఐ శుభవార్త.. కస్టమర్లకు కలిగే ప్రయోజనాలు ఇవే!దేశీ కేంద్ర బ్యాంక్ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్‌కు గుడ్ న్యూస్ అందించింది. షెడ్యూల్డ్ బ్యాంక్ స్టేటస్ ఇచ్చింది. దీంతో ఇకపై ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ కూడా…