Facebook New Feature: ఇకపై మీ ఫేస్‌బుక్‌ చాటింగ్‌ ఫుల్‌ సెక్యూర్‌.. సరికొత్త ఫీచర్‌ను తీసుకొస్తున్న టెక్ దిగ్గజం.

Facebook New Feature: సోషల్‌ మీడియా రాకతో ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. ప్రపంచాన్ని అరచేతిలోకి తెచ్చేశాయి ఈ సైట్లు. అయితే సోషల్‌ మీడియాతో సమాచార మార్పిడి చాలా సులభంగా..Facebook New Feature: సోషల్‌ మీడియా రాకతో ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు…

Ola Electric Scooter: విడుదలైన ఓలా ఎలక్ట్రిక్‌ స్కూటర్.. ఫీచర్లు చూస్తే వావ్ అనాల్సిందే.. సబ్సీడీతో ధర కూడా తక్కువే..!

Ola Electric Scooter: ఎప్పుడెప్పుడా అని ఎదరుచూస్తోన్న ఓలా స్కూటర్‌ నేడు విడుదలైంది. ఆగస్టు 15 మధ్యాహ్నం 2 గంటలకు ఓలా స్కూటర్ సీఈవో భవీస్ అగర్వాల్ విడుదల చేశారు. సోషల్ మీడియాలో ఈ ఈవెంట్‌ను ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఇప్పటికే…

Revolt RV400:(ఎలక్ట్రిక్ వెహికల్‌) కీ అక్కర్లేదు.. స్మార్ట్‌ఫోన్‌తోనే స్టార్ట్‌

వాహనాన్ని స్టార్ట్‌ చేయాలన్నా ఆఫ్‌ చేయాలన్నా కీ కంపల్సరీ. అది లేకుండా బండి ముందుకు నడవదు. అయితే గత కొంత కాలంగా కీ లేకుండా బండ్లు స్టార్ట్‌ చేసే టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినా.. అవన్నీ రెంటల్ బైక్‌ సర్వీసెస్‌లోనే అందుబాటులో ఉన్నాయి.…

Bluetooth: బ్లూటూత్‌ పేలి వ్యక్తి మృతి: దేశంలో ఇది రెండో ఘటన

జైపూర్‌: వైర్‌లెస్‌ బ్లూటూత్‌ హెడ్‌ఫోన్‌ ఒక్కసారిగా పేలి ఆ శబ్ధానికి ఓ బాలుడు గుండె ఆగిపోయింది. ఆ పేలుడుతో ​బాలుడు మృతి చెందిన సంఘటన కలకలం సృష్టించింది. గుండెపోటుతో బాలుడు మృతి చెందడం దేశంలోనే మొదటిగా వైద్యులు పేర్కొంటున్నారు. ఈ సంఘటన…

Moon: మీరు ఎప్పుడైనా చంద్రున్ని ఇలా చూశారా?

pic curtesy: NASAభూగ్రహానికి ఉన్న ఏకైక సహజ ఉపగ్రహం చంద్రుడు. భూమిపై  సముద్రాల్లో అటు,పోటులు రావడానికి ముఖ్యకారణం చంద్రుడే. మనకు అత్యంత దగ్గరలో ఉన్న ఉపగ్రహం కూడా చంద్రుడు మాత్రమే. చంద్రుడు గురించి మరిన్ని విషయాలను  తెలుసుకోవడానికి మానవుడు ఇప్పటికే అనేక…

Club house: డార్క్‌ వెబ్‌లో ఈ సోషల్‌మీడియా యూజర్ల డేటా అమ్మకం..!

గత కొన్ని రోజుల నుంచి బాగా ప్రాచుర్యం పొందిన సోషల్‌మీడియా యాప్‌ క్లబ్‌హౌజ్‌. ఈ యాప్‌తో  ఆడియో రూపంలో యూజర్లు తమ భావాలను ఇతరులతో పంచుకోవచ్చును. ఈ యాప్‌  తొలుత ఆపిల్‌ ఐవోఎస్‌ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉండగా, ప్రస్తుతం ఆండ్రాయిడ్‌…

మీ సెల్‌ ఫోన్‌ పగిలినా దానంతట అదే కనురెప్పపాటులో అతుక్కుంటే… !

 కోల్‌కతా: మీ సెల్‌ ఫోన్‌ నేలపై పడి పగిలినా దానంతటదే తిరిగి అతుక్కుంటే? వినేందుకు జానపద సినిమాల్లో ఘటనలాగా అనిపిస్తోంది కదా! కానీ ఈ అద్భుతాన్ని నిజం చేసే దిశగా దేశీయ సైంటిస్టులు కీలకమైన ముందడుగు వేశారు. కనురెప్పపాటులో తనంతట తాను…

Fake links: బీ కేర్ ఫుల్.. ఆశపడి లింక్ ఓపెన్ చేశారో అంతే సంగతులు,

లింక్‌ పెట్టి లూటీకంపెనీ వార్షికోత్సవం అంటూ సైబర్‌ వలబహుమతి గెలుచుకున్నారంటూ బురిడీఅడ్డంగా బుక్‌ అవుతున్న అత్యాశపరులుహైదరాబాద్‌ సిటీ : ప్రభాకర్‌ (పేరు మార్చాం) ఐటీ ఉద్యోగి. బాగా దురాశాపరుడు. ఫ్రీగా వస్తుందంటే దేన్నీ వదలడు. అలాంటి ప్రభాకర్‌ సెల్‌ఫోన్‌కు ఒక మెసేజ్‌…

Instagram new feature: ఇన్‌స్టాగ్రామ్‌ నయా ఫీచర్‌తో.. మార్కెటింగ్‌ ఈజీ!

INSATAGRAM లో నయా ఫీచర్‌. అదే డ్రాప్స్‌ ఆప్షన్‌దీంతో కొత్తగా బిజినెస్‌ మొదలు పెట్టేవారు సులభంగా తమ ప్రాడక్ట్స్‌ను మార్కెటింగ్‌ చేసుకోవచ్చు. ఇన్‌ స్ట్రాగామ్‌లో షాపింగ్‌ చేసేవారికి అదిరిపోయే ఫీచర్‌ ఒకటి త్వరలో రాబోతోంది. ‘డ్రాప్స్‌’ పేరుతో లాంచ్‌ కానుంది.ఈ సరికొత్త…