టీచర్ల బదిలీ ఖాయం

వారం రోజుల్లోగా ఉత్తర్వులుకమిషనరేట్లో ప్రత్యేకంగా విభాగంఇప్పటికే ఖాళీలను గుర్తించిన డీఈఓలుసర్దుబాటుపైనా స్పష్టత వచ్చే అవకాశం ❇️అమరావతి : రాష్ట్రంలోని ప్రభుత్వ,జిల్లా, మండల పరిషత్ పాఠశాలల్లో ఉపాధ్యాయల బదిలీల అంశంపై విద్యాశాఖ చేపట్టిన కసరత్తు చివరిఅంకానికి చేరుకుంది. ❇️ఇప్పటికే జిల్లాలవారీగా డీఈఓలుఖాళీలతోపాటు లాంగ్ స్టాండింగ్ వివరాలను…

How to verify your details in CSE portal for Transfers 2020

 How to Download Teacher Card : రాబోవు ట్రాన్స్ఫర్లు లో మీ వివరాలు సరిగా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవడానికి CSE వారి website లో పొందుపరిచిన టీచర్ కార్డు option  ని ఉపయోగించి ఈజీ గా తెలుసుకొనుటకు ఈ…

Deputation of staff to verify Transfers 2020

 టీచర్స్ ట్రాన్స్ఫర్స్స్ ని verify చేయుటకు CSE వారు ఈ కింది staff ని depute చేసుకోనుటకు ఆర్డర్స్ ఇచ్చి ఉన్నారు SE – Estt.III – Deputation of staff for Verification of Transfers / Reapportion of…

ట్రాన్స్ఫర్లు కి సంబంధించి 3 అప్లికేషన్స్ పై వివరణ. ఎవరికోసం ఏ అప్లికేషన్

విజయవాడ మీటింగ్ యొక్క అంశాలు....బదిలీలకు , రేషనలైజేషన్ కు సంబంధించి మూడు అప్లికేషన్స్ ఆన్లైన్లో ఇవ్వబోతున్నారు. There will be three applications in the AP Transfers Process 2020. First one is the Master Application, second…

Transfers 2020 -దరఖాస్తు నమూనాపై సిబ్బందికి అవగాహన

 బదిలీలకు కసరత్తు!దరఖాస్తు నమూనాపై సిబ్బందికి అవగాహనటీచర్‌ లాగిన్‌లో మార్పులకు హెచ్‌ఎం సమ్మతి అవసరం!ఈనాడు-గుంటూరుబదిలీలకు కసరత్తు!ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించిన కసరత్తును పాఠశాల విద్యాశాఖ వేగవంతం చేసింది. జిల్లాలో 3250 ప్రభుత్వ పాఠశాలల్లో ఎస్‌జీటీ, స్కూల్‌ అసిస్టెంట్స్‌, పీఈటీ, హెచ్‌ఎంలు అంతా కలిపి 12వేల…

టీచర్ బదిలీలు 2020- తాజా సమాచారం :

 నిన్న ( CSE office ) జరిగిన Rationalization  ప్రక్రియ లో వెరిఫికేషన్ కొరకు వెళ్లిన సందర్భం లో త్వరలో జరుగు ట్రాన్స్ఫర్లు గురించి   ఈ క్రింది  సమాచారం .  Transfers  పూర్తిగా వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ పద్ధతి లోనే జరుగుతాయి. …