ఆగస్టులోనే ఉపాధ్యాయ బదిలీలు

శ్రీకాకుళం:  ఉపాధ్యాయుల బదిలీలు ఆగస్టు చివరివారంలోగా పూర్తి చేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వాడ్రేవు చినవీరభద్రుడు తెలిపారు. దీనిపై విధివిధానాలు ఖరారు చేసి షెడ్యూల్ విడుదల చేస్తామని చెప్పారు. నాడు-నేడు పనులు సెప్టెంబర్ 5న పాఠశాలలు తెరిచేలోగా ప్రక్రియ పూర్తవుతుందని పేర్కొన్నారు.…

ఇంటర్ కాలేజీల పునః ప్రారంభం , పని దినాలను, సిలబస్‌ కోసం విద్యా రంగ నిపుణుల అభిప్రాయాలు సేకరణ

కరోనా వ్యాప్తి అన్నీ రంగాలను ఇబ్బందుల్లోకి నెట్టేసింది. ముఖ్యంగా విద్యావ్యవస్థను కోలుకోలేని దెబ్బ తీసింది. మళ్లీ మామూలు స్థితికి రావాలంటే ఇప్పట్లో సాధ్యమయ్యే పనికాదు. గాడిలో పెట్టెందుకు ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నా పరిస్థితులు శరవేగంగా మారిపోతున్నాయి. దీంతో ప్రభుత్వాలు, అధికారులు సైతం తలలు…

కొత్త జిల్లాలు – బదిలీలపై ప్రభావం – ప్రస్తుత బదిలీలపై స్థానికత భయం

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా మార్చాలని అభిప్రాయంలో ఉంది. దీనికోసం ఇప్పటికే ఒక కమిటీని నియమించాలని మంత్రి మండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ప్రతి జిల్లా పార్లమెంటు ప్రాతిపదికగా కాకుండా పూర్వం లో ఉన్న…

H 1Bవీసా హోల్డర్లకు గుడ్ న్యూస్ చెప్పిన AMERICA

అమెరికా గవర్నమెంట్ హెచ్1బీ, ఇతర వర్క్‌ వీసా హోల్డర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. కరోనా సంక్షోభం, లాక్‌డౌన్‌ నిబంధనల కారణంగా భారతదేశంలో చిక్కుకున్న హెచ్1బీ వీసా హోల్డర్ల భార్య లేదా భర్త,…

వారం రోజుల్లో ఉపాధ్యాయ బదిలీల ఉత్తర్వులు!

 ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి అనంతపురం విద్య,జూలై 8:  మరో వారం రోజుల్లో ఉపాధ్యాయుల బదిలీలు,రేషనలైజేషన్ నిర్వహించేందుకు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడనున్నాయని ఎమ్మెల్సీ కత్తినరసింహారెడ్డి పేర్కొన్నారు.✰ ఆయన మాట్లాడుతూ.... బదిలీల ఫైల్ ఇప్పటికే ఆర్థికశాఖ ఆమోదం పొందిందని, అయితే ప్రభుత్వం ఉపాధ్యాయ సంఘాల నేతలతో…

MEO ల బదిలీలకు అంగీకారం

ఉపాధ్యాయుల బదిలీలతో పాటే మండల విద్యాశాఖాధికారుల బదిలీలను చేపట్టేందుకు విద్యాశాఖ ఉన్నతాధికారులు అంగీకరించారు.   రాష్ట్ర ఎంఈవోల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు ఇబ్రహీంపట్నంలోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వారి కార్యాలయంలో శుక్రవారం అడిషన్ డైరెక్టర్ పి.పార్వతిగారిని, జాయింట్ డైరెక్టర్ దేవానంద్ రెడ్డిగారిని, ఆర్జేడీ…

TRANSFERS – LONG STANDING CUT OFF DATES

ఈ రోజు జరిగిన online conference లో ది18.11.2012 కు‌ ముందు పాఠశాలలో చేరిన టీచర్ల వివరాలు,అలాగే 17.11.2015. కు ముందు పాఠశాలలో చేరిన Hm  లో వివరాలను సిద్ధం చేసి కోవాలని వీటిని  రాబోయే బదిలీలలో వీటిని Long standing …

ఉపాధ్యాయ బదిలీలపై CSE తో ఉపాధ్యాయ సంఘాల చర్చలలో ముఖ్యాంశాలు

>8 కిలోమీటర్లు దాటి స్కూల్ కు వచ్చే టీచర్స్ కి HRA కట్. స్కూల్ కి నివాసం 8 కిలోమీటర్లు ఉండాలి. >జూలై 7వ తేదీ వరకు స్కూల్స్ కు రావాలి, 7వ తేదీ తర్వాత వారానికి ఒకసారి రావాలి. > జూలై 7…