ఉపాధ్యాయుల బదిలీల GO వారం రోజుల లోపు రావచ్చు

ఉపాధ్యాయుల బదిలీల GO వారం రోజుల లోపు రావచ్చు➧ బదిలీలకు మినిమం, మాక్సిమం సర్వీసుపై చర్చ అనంతరం ఫైనల్ చేస్తాముప్రస్తుతం ఉమ్మడి జిల్లాగానే బదిలీలు, ప్రమోషన్స్ జరుగుతాయి➧ 3, 4, 5 తరగతుల విలీనంపై కసరత్తు చేస్తున్నాము. అనంతరం అవసరం మేరకు కావాల్సిన…