SBI Offers: మీకు SBIలో ఖాతా ఉందా? మార్చి 31 వరకు సూపర్ ఆఫర్.. మిస్ అవ్వకండి!
SBI ఆఫర్లు: మీకు SBIలో ఖాతా ఉందా? మార్చి 31 వరకు సూపర్ ఆఫర్.. మిస్ అవ్వకండి! SBI 400 రోజుల FDపై 7.1 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. ఇది రూ.2 కోట్ల లోపు మొత్తంపై 25 బేసిస్ పాయింట్లు పెరిగింది.…