దేశంలో అకస్మాత్తుగా పెరుగుతున్న జ్వరం కేసులు..కీలక సూచనలు విడుదల చేసిన IMA
దేశంలో అకస్మాత్తుగా పెరుగుతున్న జ్వరం కేసులు..కీలక సూచనలు విడుదల చేసిన IMA సీజన్ మారుతోంది. చలి తగ్గుతోంది.. ఎండ వేడిమి మొదలవుతోంది. దీంతో చాలా మంది అనారోగ్యానికి గురవుతున్నారు. చాలా మంది జ్వరం, జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి లక్షణాలతో బాధపడుతున్నారు.…