Vikalap Scheme: రైల్వే ప్రయాణీకులకు నో టెన్షన్.. వెయిటింగ్ లిస్టు ఉన్నా.. టికెట్ కన్ఫర్మ్.!
Vikalap Scheme: రైల్వే ప్రయాణికులకు టెన్షన్ తప్పదు.. వెయిటింగ్ లిస్ట్ ఉన్నా.. టికెట్ కన్ఫర్మేషన్.!Vikalap option: టికెట్ బుక్ చేసుకునే సమయంలో ఆ ఆప్షన్‌ని ఉపయోగిస్తే ప్రయాణం సాఫీగా సాగుతుంది. అదే వికలాప్ ఆప్షన్. Vikalap వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?…