Airtel Shocking Decision: ఎయిర్‌టెల్ వినియోగదారులకు భారీ షాక్!

Airtel వినియోగదారులకు భారీ షాక్!హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వినియోగం పెరుగుతున్న కొద్దీ టెలికాం టారిఫ్ ధరలు వినియోగదారులకు మరింత భారంగా మారనున్నాయి. ఇప్పటికే పలు టెలికాం కంపెనీలు టారిఫ్ ధరలను పెంచేందుకు ప్లాన్ చేస్తుండగా, ఎయిర్‌టెల్ తాజాగా ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లను…

AP NEWS: రిటైర్మెంట్ వయసు @ 63 కొత్త ప్రతిపాదనలు ..రాష్ట్ర సర్కారు కసరత్తు

 ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతిరాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు మరోమారు పెరగనుందా? విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ ప్రశ్నకు సమాధానం అవుననే! ప్రస్తుతమున్న 62 సంవత్సరాల ఉద్యోగవిరమణ వయసును 63 సంవత్సరాలకు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం…

VISIT PROFORMA FOR SCHOOLS

 School Education Department, Govt. of Andhra PradeshStandard Operating Procedures (SOP) for School VisitsThe purpose of the SOP is to ...a) improve the quality of teachingb) increase the quality of learningc)…

OSCAR NOMINATIONS 2023: ఆస్కార్ నామినేషన్లు 2023.. పూర్తి జాబితా

Oscar Nominations 2023: ఆస్కార్ నామినేషన్లు 2023.. పూర్తి జాబితాOSCAR NOMINATIONS 2023: గతంలో ఎన్నడూ లేని విధంగా.. ఈసారి ఆస్కార్ నామినేషన్లు అందరిలో ఆసక్తిని రేకెత్తించాయి. దీనికి కారణం RRR సినిమా బరిలో ఉండడమే! విదేశీయుల్లో ఈ చిత్రానికి ఉన్న…

SBI Alert:.. ఖాతా నుంచి డబ్బులు కట్‌ అయ్యాయా..!

 SBI Alert:.. ఖాతా నుంచి డబ్బులు కట్‌ అయ్యాయా..!SBI హెచ్చరిక: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన ఖాతాదారుల ఖాతాల నుండి రూ.147 కట్ చేసింది. ఈ మెసేజ్‌తో ఖాతాదారులందరూ షాక్‌కు గురయ్యారు. ATM-కమ్-డెబిట్ కార్డ్ కోసం బ్యాంక్ ఈ…

గవర్నర్‌ను ఎందుకు కలిశారు? ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి నోటీసులు

గవర్నర్‌ను ఎందుకు కలిశారు? ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి నోటీసులుమరావతి: గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో ఇటీవల జరిగిన భేటీపై ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం (ఏపీజీఈఏ) రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోరింది. ఈ మేరకు సంఘానికి నోటీసులు జారీ చేసింది. మీడియాలో,…

Employees Salary: వాటీజ్‌ దిస్‌? ఇలాగైతే ఎలా?

 ఉద్యోగుల జీతం: ఇది ఏమిటి? ఇలాగైతే ఎలా?ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ ఉద్యోగులకు జీతాల చెల్లింపులో జాప్యం, వారి ఆందోళనలపై కేంద్రం కదిలింది. పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో దిద్దుబాటు చర్యలు చేపట్టాలని రాష్ట్ర గవర్నర్‌ను ఆదేశించినట్లు సమాచారం.ఉద్యోగుల్లో ఈ నిరసనలు ఏమిటి?1వ తేదీన ఎందుకు…

Nepal plane crash : నేపాల్ విమాన ప్రమాదం.. ఫేస్‌బుక్‌లో లైవ్ స్ట్రీమింగ్ చేసిన‌ ప్రయాణికుడు

నేNepal plane crash :  నేపాల్ విమాన ప్రమాదం.. ఫేస్‌బుక్‌లో లైవ్ స్ట్రీమింగ్ చేసిన‌  ప్రయాణికుడు.నేపాల్ విమాన ప్రమాదం: నేపాల్ విమాన ప్రమాదాన్ని ఓ భారతీయ ప్రయాణికుడు ఫేస్‌బుక్‌లో ప్రత్యక్ష ప్రసారం చేశాడు. సోనూ జైశ్వాల్ అనే ప్రయాణికుడు విమానంలో మంటలు…