PAKISTAN: ఎంబసీలు అమ్మేశారు.. ఘోరం గా మారిన పాకిస్థాన్ పరిస్థితి
PLAKISTAN CRISIS: ఎంబసీలు అమ్మేశారు.. లైట్లు ఆఫ్ చేశారు.నిన్న శ్రీలంక. నేడు పాకిస్థాన్! చైనాపై ఎక్కువగా ఆధారపడ్డ పాకిస్థాన్ కూడా శ్రీలంక ఎదుర్కొన్న పరిస్థితినే ఎదుర్కొంటోంది. ఆ దేశాన్ని ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి... అమెరికాలోని తమ పాత రాయబార కార్యాలయాలను అమ్ముకునే…