AP WEATHER : బలపడనున్న అల్పపీడనం… AP లో మూడు రోజులుగా వర్షాలు
బలపడనున్న అల్పపీడనం... ఏపీలో మూడు రోజులుగా వర్షాలునైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందివాయువ్య దిశగా పయనిస్తోందిఈ నెల 11 నుంచి 13 వరకు వర్ష సూచనరాయలసీమ, దక్షిణ కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయినైరుతి బంగాళాఖాతం, శ్రీలంక తీరాల్లో అల్పపీడనం కొనసాగుతోందని, రానున్న 24…