Digital Rupee: నేటి నుంచి అందుబాటులోకి డిజిటల్ రూపాయి
డిజిటల్ రూపాయి: డిజిటల్ రూపాయి వస్తోంది.. నేటి నుంచి అందుబాటులోకి..మొదట్లో హోల్ సేల్ లావాదేవీలకు మాత్రమే.. ఎస్ బీఐ సహా 9 బ్యాంకులు జారీ చేశాయినెలలోపు చిల్లర లావాదేవీలకు కూడా..ముంబై: భారత ఆర్థిక రంగంలో కొత్త అధ్యాయం ప్రారంభం కానుంది. బిట్‌కాయిన్…