AP WEATHER: తుపాను ముప్పు.. ఏపీపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం
AP CYCLONE : తుపాను ముప్పు.. ఏపీపై తీవ్ర ప్రభావం చూపే అవకాశంఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ క్రమంలో వాతావరణ శాఖ మరో బాంబు పేల్చింది. తుఫాన్ హెచ్చరిక జారీ చేయబడింది.ఏపీ ప్రజలకు అప్రమత్తం.…