సహజ ప్రకృతి అందాలు… యారాడ బీచ్ గురించి ..
విశాఖపట్టణానికి బీచ్‌ల పేరు వచ్చింది... ఇక్కడ సందర్శించడానికి చాలా అనువైన ప్రదేశాలు ఉన్నాయి. విశాఖలో అందమైన జలపాతాలు మరియు మరింత అద్భుతమైన పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. విశాఖ సముద్ర తీరం అందాలను చూడాలనుకునే వారు ముందుగా రామకృష్ణ బీచ్ కు వెళతారు. ఎందుకంటే…