Carona : దేశం లో ఒక్కసారిగా పెరిగిన కరోనా కేసులు … కేరళలో విలయ తాండవం …

 రెండు నెలల తర్వాత గరిష్ట స్థాయికి కరోనా కేసులు ఢిల్లీ: దేశంలో మళ్లీ రెండు నెలల తర్వాత ఒకేరోజు అత్యధిక కరోనా కేసులు వెలుగు చూశాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 46, 759 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో ఒక్క…

AP : క్రీడా ప్రతిభా అవార్డులకు 65 పాఠశాలల ఎంపిక

 రేపు  (29.08.2021)  క్రీడా దినోత్సవం సందర్భంగా ప్రదానంవిజయవాడ స్పోర్ట్స్‌: రాష్ట్ర వ్యాప్తంగా 65 జిల్లా పరిషత్, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలను క్రీడా ప్రతిభా అవార్డులకు ఎంపిక చేసినట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ చినవీరభద్రుడు, స్కూల్‌ గేమ్స్‌ రాష్ట్ర కార్యదర్శి జి.భానుమూర్తి శుక్రవారం…

7 Wonders in the World: ప్రపంచంలో 7 అద్భుతాలు ఇవే

1.మెక్సికో లోని చిచెన్ ఇట్జా (క్రీ.శ. 800) నాటి యుకాటన్ పెనిన్స్యులా (ఒక ద్వీపకల్పము వంటిదీ), వద్ద నిర్మితమైన పిరమడ్. 2.క్రీస్తు రిడీమర్ (1934), రయో డి జనీరో, బ్రెజిల్. 3.రోమన్ కలోసియమ్ (ఒక పెద్ద ప్రదర్శనశాల వంటిది) – (70-82…

Corona Virus : పాఠశాలల్లో కరోనా భయం

   పశ్చిమ గోదావరి , చిత్తూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో అధిక కేసులు   పిల్లలను బడికి పంపించేందుకు వెనకడుగేస్తోన్న తల్లిదండ్రులు    ఇప్పటికీ 45 శాతమే హాజరుఅమరావతి బ్యూరో : తెరిచిన వారంలోనే పాఠశాలల్లో కరోనా కేసులు నమోదవడంతో అందరిలోనూ ఆందోళన…

Coronavirus: ఇండియాలో కరోనా వైరస్ ఎప్పటికీ అంతం కాదా.. WHO అంచనా

Covid 19: ఇండియాలో కరోనా కేసులు, మరణాలు, 17 నెలల పరిస్థితులు అన్నీ గమనించాక.. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)లోని చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్ (Dr Soumya Swaminathan) షాకింగ్ ప్రకటన చేశారు. ఏంటంటే... ఇండియాలో కరోనా... స్థానిక…

Vaccine Protection: వ్యాక్సిన్‌ రక్షణ ఎంతకాలానికి క్షీణిస్తోంది..?

బ్రిటన్‌ పరిశోధకుల తాజా అధ్యయనంలండన్‌: కరోనా వైరస్‌ మహమ్మారిని ఎదుర్కొనే వ్యాక్సిన్‌లు ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి వచ్చాయి. అయితే, వైరస్‌ నుంచి ఇవి ఎంతకాలం రక్షణ కల్పిస్తాయనే విషయంపై ఇంకా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఇందులో భాగంగా వ్యాక్సిన్‌ నుంచి…

CARONA TENSION IN SCHOOLS: ఏపీ బడుల్లో కరోనా టెన్షన్…!

అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల్లో కరోనా టెన్షన్ పట్టుకుంది. పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లోని బడుల్లో కరోనా కేసులు బయటపడుతున్నాయి. విజయనగరం జిల్లా బొబ్బిలిలో కరోనా కలకలం రేగింది. జయప్రకాష్ పురపాలక ప్రాథమిక పాఠశాలలో కరోనా పరీక్షలు చేశారు. ఈ పరీక్షల్లో…