ప్రస్తుత ఆఫ్గనిస్తాన్ పరిస్థితి మీద విశ్లేషణ.. 18.08.21

  మత రాజ్యం   ఎంత ప్రమాదకరమో   ఆఫ్ఘనిస్థాన్  పరిణామాలే సాక్ష్యం  ఒకసారి పతనం అనేది మొదలయ్యాక, అది   వ్యక్తిగత జీవితమైనా,  దేశ భవిష్యత్ అయినా సర్వనాశనం కావాల్సిందే. సోవియెట్ రష్యా  అండతో  ఆఫ్ఘానిస్తాన్ లో 1978లో కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఏర్పాటైంది . …

నూతన విద్యా విధానం పై స్టే విధించండి

హైకోర్టును ఆశ్రయించిన ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు అమరావతి, ఆంధ్రప్రభ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడి యట్ అమలులోకి తెచ్చిన ఆంధ్రప్రదేశ్ ఆన్లైన్ అడ్మిషన్ సిస్టం ఫర్ ఇంటర్మీడియట్ స్ట్రీం (ఏపీఓఏఎస్ ఐఎస్)ను సవాల్ చేస్తూ ప్రైవేట్ అన్ ఎయిడెడ్ కళా శాలల యాజమాన్యాల సంఘం…

SBI OFFERS: ఎస్‌బీఐ పండగ ఆఫర్లు..

రిటైల్‌ రుణాలపై ప్రాసెసింగ్‌ రుసుము మినహాయింపు యోనో యాప్‌ ద్వారా దరఖాస్తుకు అదనపు రాయితీలు ముంబై: పండగ సీజన్‌ ప్రారంభం కానున్న సందర్భంగా రిటైల్‌ కస్టమర్ల కోసం ఎస్‌బీఐ పలు ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. కార్‌ లోన్‌ కస్టమర్లకు 100 శాతం ప్రాసెసింగ్‌ రుసుము…

Folding Smart Phone: శామ్‌సంగ్‌ గెలాక్సీ మడతపెట్టే స్మార్ట్‌ ఫోన్లు

సెప్టెంబరు 10 నుంచి దేశీయ విపణిలో లభ్యంప్రారంభ ధర రూ.84,999..దిల్లీ: టెక్‌ దిగ్గజం శామ్‌సంగ్‌ తమ అల్ట్రా ప్రీమియం, మడతపెట్టేందుకు వీలైన గెలాక్సీ జడ్‌ ఫోల్డ్‌3 5జీ, గెలాక్సీ జడ్‌ ఫ్లిప్‌3 5జీ స్మార్ట్‌ఫోన్లను సెప్టెంబరు 10 నుంచి భారత్‌లో అందుబాటులో…

India Corona: భారీగా తగ్గిన కొత్త కేసులు..

 India Corona: భారీగా తగ్గిన కొత్త కేసులు.. క్రియాశీల రేటు: 1.15 శాతం.. రికవరీ రేటు: 97.5 శాతందిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. దేశంలో రెండో దశ ఉద్ధృతి ప్రారంభమైనప్పటి నుంచి తొలిసారిగా కొత్త కేసులు 25 వేలకు దిగిరావడం…

పాత పెన్షన్‌పై ఆశలొద్దు అది అమలయ్యే అవకాశం తక్కువ

 పాత పెన్షన్‌పై ఆశలొద్దుఅది అమలయ్యే అవకాశం తక్కువఆర్టీసీ ఉద్యోగులకు కృష్ణబాబు స్పష్టీకరణఉద్యోగ సంఘాలతో భేటీఅమరావతి, ఆగస్టు 16(ఆంధ్రజ్యోతి): ఓల్డ్‌ పెన్షన్‌ ఆశలు ఎవ్వరూ పెట్టుకోవద్దు. అది అమలయ్యే అవకాశం తక్కువ. సీపీఎస్‌ విషయంలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా మీకు వర్తిస్తుంది. ఇతర…

జీవో 44పై స్టే ఎత్తివేత

 జీవో 44పై స్టే ఎత్తివేతవిద్యాహక్కు చట్టం అమలుపై చర్యలేంటో చెప్పండిప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థులకు 25 శాతం ఉచిత సీట్ల కేటాయింపును నిర్దేశించే విద్యాహక్కు చట్టం నిబంధ నల అమలుకు ప్రభుత్వం విడుదల చేసిన…