SBI: ఎస్‌బీఐ ఖాతాదారులకు హెచ్చరిక! ఇలాంటి మెసేజ్ మీకు వచ్చిందా? వెంటనే డిలీట్ చేయండి.. లేదంటే

 SBI Phishing Attack: మీ వ్యక్తిగత వివరాలు, బ్యాంక్ వివరాలను అడుగుతూ లేదా కేవైసీ పేరుతో మీకు మెసేజ్‌లు వచ్చాయా.. మీ బ్యాంక్ నుంచి వచ్చినట్లే మాయగాళ్లు మిమ్మల్ని మభ్యపెడతారు. కానీ, మీరు మాత్రం అలాంటి మెసేజ్‌లను ఏ మాత్రం నమ్మకండి.…

THIRD WAVE ; పిల్లలకు ప్రమాదం ఉండదు, ఆగస్ట్ చివరిలోనే ఆరంభం : మిచిగాన్ వర్సిటీ అధ్యయనం

.భారత దేశంలో కరోనా థర్డ్ వేవ్ పై ఆందోళన కొనసాగుతోంది. ఈ నెలలోనే మరోమారు కొవిడ్-19 ఉద్ధృతి మొదలు కానుందని వివిధ పరిశోధనలు ఇప్పటికే వెల్లడించాయి. ఈ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మాస్కులు ధరించడం సామాజిక దూరి నిబంధనలు పాటించడం చెయ్యాలని,…

Corona Cases In India: కేరళలో నో కంట్రోల్ .. భారత్ లో టాప్ 5 రాష్ట్రాలు, తాజా పరిస్థితి ఇదే !!

 భారతదేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. తాజాగా కరోనా కేసులు 40 వేలకు పైనే నమోదవుతున్నాయి. భారతదేశం గురువారం 42,982 కొత్త కరోనా కేసులను నమోదు చేసింది. ఇది దేశంలోని మొత్తం కరోనా కేసులను 32 మిలియన్లకు చేర్చిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ…

COVID -19 తో హెర్డ్ ఇమ్యూనిటీ రాలేదు.. ప్ర‌పంచం ముందున్న స‌వాల్ ఏమిటి ?

 గ‌తేడాది.. అంటే.. 2020లో కోవిడ్ -19 ( Covid19 ) కొన్ని నెలలు మాత్రమే ఉంటుంద‌ని భావించారు. కానీ అలా జ‌ర‌గ‌లేదు. కోవిడ్ కొత్త కొత్త స్ట్రెయిన్లు పుట్టుకు వ‌స్తూనే ఉన్నాయి. ఇప్ప‌టికే అనేక చోట్ల రెండో వేవ్ ముగిసి మూడో…

విద్యార్థుల నిష్పత్తికి తగినట్లుగా టీచర్లను ఉంచాలి: సీఎం జగన్‌.

సాక్షి, అమరావతి: స్కూళ్లలో విద్యార్థుల నిష్పత్తికి తగినట్లుగా టీచర్లను ఉంచాలని, టీచర్ల అనుభవం, బోధనలో వారికున్న నైపుణ్యాన్ని వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. సీఎం వైఎస్‌ జగన్‌ తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో విద్యాశాఖపై బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ…

రెండు పాఠశాలల్లో బోధించాల్సిందే

SA టీచర్లు అటుఇటూ మారాల్సిందేప్రజాశక్తి-అమరావతి బ్యూరో పాఠశాల విద్యలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న సంస్కరణల వల్ల ఉపాధ్యాయులు పలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. స్కూల్ అసిస్టెంట్ (ఎస్ఎ) క్యాడర్ ఉపాధ్యాయులు ప్రాథమిక, ఉన్నత పాఠశాలలకు మారుతూ బోధించాల్సిన పరిస్థితులు ఏర్పడనున్నాయి. 3,…