All BANKS IFSC AND MICR CODES IN INDIA

 IFSC మరియు MICR కోడ్ గురించి  ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టమ్ కోడ్ (లేదా సాధారణంగా IFSC కోడ్ అని పిలుస్తారు) అనేది 11-అంకెల ఆల్ఫా-న్యూమరిక్ కోడ్, ఇది సెంట్రల్ బ్యాంక్ నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ (NEFT) నెట్‌వర్క్‌లోని బ్యాంక్ శాఖలను…

విద్యా వ్యవస్థలో గందరగోళం

♦ఏకపక్షంగా ప్రభుత్వ నిర్ణయాలు ♦రోజుకో విధానంపై ఉపాధ్యాయుల్లో ఆందోళన 🌻ప్రజాశక్తి-అమరావతి బ్యూరోపాఠశాల విద్యా వ్యవస్థలో అంతా గందరగోళం నెలకొంది. రోజురో విధానాన్ని ప్రవేశపెడుతూ అందరినీ ప్రభుత్వం అయోమయంలో పడేస్తోంది. ఎవరితోనూ చర్చించకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటోంది. దీంతో పాఠశాల విద్యను ప్రభుత్వం ఏం చేస్తుందోననే…

Club house: డార్క్‌ వెబ్‌లో ఈ సోషల్‌మీడియా యూజర్ల డేటా అమ్మకం..!

గత కొన్ని రోజుల నుంచి బాగా ప్రాచుర్యం పొందిన సోషల్‌మీడియా యాప్‌ క్లబ్‌హౌజ్‌. ఈ యాప్‌తో  ఆడియో రూపంలో యూజర్లు తమ భావాలను ఇతరులతో పంచుకోవచ్చును. ఈ యాప్‌  తొలుత ఆపిల్‌ ఐవోఎస్‌ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉండగా, ప్రస్తుతం ఆండ్రాయిడ్‌…

INCOME TAX : ఇన్‌కంట్యాక్స్‌ నుంచి మినహాయింపు కావాలా? ఇవిగో మార్గాలు

ప్రతీనెల జీతం తీసుకునే ఉద్యోగులు ఆదాయం పన్ను మినహాయింపును కోరుకుంటారు. ఇలాంటి వారి కోసం చట్ట పరంగా పన్ను మినహాయింపులు ఇస్తోంది ప్రభుత్వం. ప్రభుత్వం పన్ను మినహాయింపు ఇచ్చే వాటిలో కొన్ని.. టర్మ్‌ లైఫ్‌ ఇన్సురెన్స్‌ పాలసీఅవాంఛనీయ సంఘటనలు జరిగినప్పుడు మనకు, మన…

జులై నెలాఖరులోగా పీఆర్సీపై చర్చలు.ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హామీ

రాష్ర్ట ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పీఆర్సీ అమలుపై జులై నెలాఖరులోగా ఆర్థికశాఖ అధికారులు, ఇతర అధికారులతో చర్చిస్తాం . ఆ తర్వాత ఉద్యోగ సంఘాలతోను సమావేశం ఏర్పాటు చేస్తాం’’ అని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ హామీ ఇచ్చారు. ఎన్…

మీ సెల్‌ ఫోన్‌ పగిలినా దానంతట అదే కనురెప్పపాటులో అతుక్కుంటే… !

 కోల్‌కతా: మీ సెల్‌ ఫోన్‌ నేలపై పడి పగిలినా దానంతటదే తిరిగి అతుక్కుంటే? వినేందుకు జానపద సినిమాల్లో ఘటనలాగా అనిపిస్తోంది కదా! కానీ ఈ అద్భుతాన్ని నిజం చేసే దిశగా దేశీయ సైంటిస్టులు కీలకమైన ముందడుగు వేశారు. కనురెప్పపాటులో తనంతట తాను…