Carona variant Names: కరోనా వేరియంట్లకు ఇంత విచిత్రమైన పేర్లు ఎందుకంటే…

ప్రస్తుతం ప్రపంచంలో ఎన్ని కరోనా వేరియంట్లు ఉన్నాయో తెలుసా? వేలాది వేరియంట్లు ప్రపంచాన్ని కప్పేశాయట. ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఎప్పుడో చెప్పింది.  ప్రపంచం మొత్తాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్.. ఒక్కోదేశంలో ఒక్కో మ్యూటేషన్‌కు గురవుతూ సైంటిస్టులను దిగ్భ్రాంతికి…

NEW VARIANTS : క‌రోనా కొత్త వేరియంట్ డెల్టా ప్ల‌స్‌.. ఏంటిది? ఎంత ప్ర‌మాద‌క‌రం?

న్యూఢిల్లీ: ఇప్ప‌టికే ఇండియాలో తొలిసారి క‌నిపించిన డెల్టా వేరియంట్ మ‌న దేశంతోపాటు ఇత‌ర దేశాల‌ను కూడా వ‌ణికిస్తోంది. ఇప్పుడీ డెల్టా కాస్తా మ‌రోసారి మ్యుటేట్ అయి డెల్టా ప్ల‌స్ (ఏవై.1)గా మారింది. డెల్టా వేరియంట్ వ‌ల్లే ఇండియాలో క‌రోనా సెకండ్ వేవ్…

AP EXAMS: ఇంటర్, టెన్త్ పరీక్షలు జులైలో వీలుకాకపోతే ఇక కుదరదు: ఏపీ మంత్రి ఆదిమూలపు

  ఏపీలో తగ్గుతున్న కరోనా ఉద్ధృతి సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయన్న ఆదిమూలపు జులై మొదటివారంలో ఇంటర్ పరీక్షలు! జులై చివరివారంలో టెన్త్ పరీక్షలు! ఏపీలో కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పడుతోందని, క్రమంగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి…

కరోనా డెల్టా వేరియంట్‌లో మరో ఉత్పరివర్తన.. ‘డెల్టా ప్లస్’గా రూపాంతరం!

ఏవై.1’గా పిలుస్తున్న శాస్త్రవేత్తలుమోనోక్లోనల్ యాంటీ బాడీ కాక్‌టెయిల్ చికిత్సకు లొంగని వేరియంట్ప్రపంచవ్యాప్తంగా 62 మందిలో కనిపించిన వేరియంట్ఆందోళన వద్దంటున్న శాస్త్రవేత్తలుకరోనా వైరస్ డెల్టా వేరియంట్‌లో మరో కొత్త రకం పుట్టుకొచ్చింది. ఇది రూపాంతరం చెందడం ద్వారా డెల్టా ప్లస్‌గా అవతారమెత్తింది. దీనినే…

నాణ్యమైన విద్యలో వెనుకబాటు.

నాణ్యమైన విద్యలో జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్‌ 19వ స్థానంలో నిలిచింది. పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక కంటే వెనుకబడింది. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సూచికపై ఇటీవల నీతి ఆయోగ్‌ (2020-21) నివేదికను  విడుదల చేసింది.ఈనాడు, అమరావతి: నాణ్యమైన విద్యలో జాతీయ స్థాయిలో…

డెల్టా వేరియంట్ ఎఫెక్ట్.. కొవిషీల్డ్ టీకా వ్యవధిని 8 వారాలకు తగ్గించాలి

డెల్టా వేరియంట్ ఎఫెక్ట్.. కొవిషీల్డ్ టీకా వ్యవధిని 8 వారాలకు తగ్గించాలంటున్న డాక్టర్ కె.శ్రీనాథ్‌రెడ్డి.తొలి డోసుతో లభించేది 33 శాతం రక్షణ మాత్రమేపలు దేశాలు డోసుల మధ్య వ్యవధిని తగ్గించాయిభారత్‌లోనూ తగ్గించడం మేలంటున్న డా.శ్రీనాథ్ దేశంలో కరోనా వైరస్ రెండో దశ విజృంభణకు…

NOVAVAX : నోవావాక్స్‌ టీకా.. 90.4% ఎఫికసీ

 ఆందోళనకారక వేరియంట్లపై 93 శాతంహైరిస్క్‌ గ్రూపువారిపై 91% ప్రభావశీలత : నోవావాక్స్‌ న్యూఢిల్లీ, జూన్‌ 14: అమెరికాకు చెందిన నోవావాక్స్‌ కంపెనీ తయారుచేసిన కరోనా టీకా (ఎన్‌వీఎక్స్‌ కొవ్‌ 2373).. 90.4% ప్రభావశీలతను (ఎఫికసీ) చూపుతున్నట్టు ట్రయల్స్‌లో తేలింది. మరీ ముఖ్యంగా.. ఉత్పరివర్తనాల…

Degree courses : ఆంగ్ల మాధ్యమంలో డిగ్రీ కోర్సులు

2021–22 నుంచే అమలు‘తెలుగు’ అమలు చేస్తున్న కాలేజీలు ఇంగ్లిష్‌ మీడియంలోకి మార్చుకోవాలిఉన్నత విద్యామండలి చర్యలుఅమరావతి: రాష్ట్రంలో 2021–22 విద్యా సంవత్సరం నుంచి డిగ్రీ కోర్సులన్నీ ఇకపై ఆంగ్ల మాధ్యమంలో మాత్రమే అమలు కానున్నాయి. అన్ని ప్రైవేటు ఎయిడెడ్, అన్‌ ఎయిడెడ్‌ కాలేజీలు…