Antibody Cocktail: ‘ఒక్కరోజులో కొవిడ్ లక్షణాలు మాయం’

Antibody Cocktail: డాక్టర్లు కోవిడ్ ట్రీట్మెంట్‌లో మరో గుడ్ న్యూస్ చెప్పారు. మోనోక్లోనల్ యాంటీబాడీస్ సింగిల్ డోస్ డ్రగ్ కాక్ టైల్ ఇవ్వగానే ఒక్కరోజులో లక్షణాలు దూరమయ్యాయని అంటున్నారు డాక్టర్లు. హైదరాబాద్ ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ హాస్పిటల్ ఛైర్ పర్సన్…

Pulsar ns125 : పల్సర్ బైక్ ఇప్పుడు సరికొత్త వేరియెంట్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు.. ధర కూడా తక్కువే..?

Pulsar ns125 : రెండు నెలల క్రితం బజాజ్ తన చిన్న మోటారు సైకిల్‌ను ఎన్‌ఎస్ బ్యాడ్జింగ్‌తో లాంచ్ చేసినప్పుడు అందరు షాక్ అయ్యారు. ఈ వాహనం పేరు ఎన్‌ఎస్‌125. భారతదేశంలోని మరిన్ని నగరాల్లో లాక్డౌన్‌కి సంబంధించి ఇప్పుడు కొంత సడలింపు…

VACCINE డోసుల మధ్య విరామ సమయం పెంపుతో ముప్పే : ఆంథోని ఫౌసీ

 ఎంఆర్‌ఎన్‌ఏ వ్యాక్సిన్లను షెడ్యూల్‌ ప్రకారం ఇవ్వాలని సూచనలేదంటే కొత్త వేరియంట్లు సోకే ప్రమాదం పెరుగుతుందని హెచ్చరికడెల్టా వేరియంట్‌ వ్యాప్తిపై ఫౌచీ ఆందోళనడెల్టాకు వ్యాక్సిన్‌తోనే చెక్‌ పెట్టాలని హితవుకరోనా టీకా డోసుల మధ్య విరామాన్ని పెంచడం వల్ల కొత్త వేరియంట్లు సోకే ముప్పు…

Third Wave: మూడో వేవ్ పిల్లలకు నిజంగా ప్రమాదమా..? నిపుణులు ఏం చెబుతున్నారంటే

తల్లిదండ్రుల్లో ‘మూడో వేవ్ టెన్షన్’.. పిల్లలకు నిజంగా ప్రమాదమా..? నిపుణులు ఏం చెబుతున్నారంటే దేశంలో కరోనా మహమ్మారి కొద్దిగా తగ్గుముఖం పట్టింది. అంతే కరోనా మూడో వేవ్ గురించి ఊహాగానాలు మొదలైపోయాయి. ఇది ముఖ్యంగా చిన్నపిల్లలను టార్గెట్ చేస్తుందంటూ వచ్చిన వదంతులు…

CPS రద్దా..వద్దా!

సీపీఎస్‌ రద్దా..వద్దా!గాలిలో 2 లక్షల మంది పెన్షన్‌ భద్రత.. ఎన్నికల్లో జగన్‌ హామీ అదివారంలో రద్దు అని చెప్పి రెండేళ్లు.. వచ్చిన ప్రతి సీఎస్‌ వద్దా సమీక్షలుఉపసంఘం పరిశీలనలు.. ఇంత కసరత్తు చేసినా నిర్ణయమేది?కేంద్ర సవరణలూ అమలుచేయరేం?.. నిలదీస్తున్న ఉద్యోగ వర్గాలు(అమరావతి-ఆంధ్రజ్యోతి)ఉద్యోగులపాలిట…

TENTH/INTER EXAMS: టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలు ఇప్పట్లో లేవ్‌!

టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలు ఇప్పట్లో లేవ్‌!ప్రక్రియకు 40 రోజుల సమయం కరోనా తగ్గాకే సన్నద్ధతపై నిర్ణయం: విద్యా మంత్రి సురేశ్‌ వెల్లడి.అమరావతి, జూన్‌ 11(ఆంధ్ర జ్యోతి): టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలు ఇప్పట్లో నిర్వహించే అవకాశం లేదని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ చెప్పారు.…

‘COVAXIN ’కు అత్యవసర అనుమతులివ్వలేం: FDA

 ‘COVAXIN ’కు అత్యవసర అనుమతులివ్వలేం: FDA14 దేశాల్లో అనుమతులొచ్చాయి: భారత్‌ బయోటెక్‌హైదరాబాద్‌, జూన్‌ 11 : భారత్‌ బయోటెక్‌కు చెందిన కొవాగ్జిన్‌ టీకాకు అత్యవసర వినియోగ అనుమతులు ఇవ్వలేమని అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్‌డీఏ) స్పష్టంచేసింది. టీకా భద్రత,…

2008 డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం

 2008 డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం జరిగింది,2,193 మందికి ఎస్జీటీలుగా అవకాశం కల్పించిన రాష్ట్ర ప్రభుత్వంపాదయాత్ర హామీని నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి జగన్‌ మినిమమ్‌ టైమ్‌ స్కేల్‌తో నియామకందశాబ్దానికిపైగా నెలకొన్న సమస్య పరిష్కారం2014 మేనిఫెస్టోలో మాట ఇచ్చి మోసగించిన చంద్రబాబువిద్యాశాఖ మంత్రి సురేష్‌ సాక్షి, అమరావతి: ఎన్నికలకు…