AP PRC NEWS: మాకెప్పుడు పీఆర్సీ!?

30 శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చిన తెలంగాణఏపీలో 34 నెలలుగా కొత్త జీతాలు పెండింగ్‌2018లో 11వ పీఆర్సీ ఏర్పాటుగత అక్టోబరులో నివేదిక సమర్పణ8 నెలలుగా నాన్చుతున్న సర్కారుఉద్యోగులకు ‘ఐఆర్‌’తో సరినష్టపోతున్న రిటైర్డ్‌ ఉద్యోగులుపెండింగ్‌ డీఏలపైనా గందరగోళంప్రశ్నించలేని పరిస్థితిలో సంఘాలుఅయోమయ స్థితిలో ఉద్యోగులు(అమరావతి -…

పరీక్షలు నిర్వహణ, నాడు నేడు కార్యక్రమాలపై సమీక్షించిన గౌ౹౹ మంత్రి సురేష్

సమీక్ష ముఖ్య అంశాలు NEP పై  ఎమ్మెల్సీలు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు నుంచి సూచనలు తీసుకుని పరిశీలించాలి ...2021-22 విద్యాసంవత్సరం కాలెండర్ ను తయారు చేయాలి ..జూలై నెలలో 10th, ఇంటర్ పరీక్షలు నిర్వహించేందుకు అనుకూలిస్తే టైం టేబుల్ తయారు చేసుకోవాలి…

AP Tenth and Inter Exams: ఏపీలో టెన్త్, ఇంటర్ తో పాటు అన్ని ఎగ్జామ్స్ ఆ నెలలోనే

 AP Tenth and Inter Exams: ఏపీలో టెన్త్, ఇంటర్ తో పాటు అన్ని ఎగ్జామ్స్ ఆ నెలలోనే.. కసరత్తు ప్రారంభించిన జగన్ సర్కార్.. వివరాలివేకరోనా కేసులు తగ్గుతుండడంతో ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్ తదితర పరీక్షల నిర్వహణపై…

New Vaccine:ఈ వ్యాక్సిన్‌ రూ.150కే

 కరోనాకు చెక్‌ పెట్టేందుకు ఉన్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్‌.. ఇప్పటికే భారత్‌లో అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్ల ధరలను కేంద్రం ప్రకటించింది.. కొవాగ్జిన్, కొవిషీల్డ్, స్పుత్నిక్-వి ధరలను ఖరారు చేసింది.. అయితే, ఇవి ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో తీసుకునేవారికి మాత్రమే.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అయితే,…

AP VACCINE : 5 ఏళ్లలోపు పిల్లల తల్లులకు వ్యాక్సిన్

• రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్• రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల లోపు తల్లులు ఉన్నట్లు అంచనా• 45 ఏళ్లు పైబడిన వారితో వ్యాక్సిన్• రాష్ట్రంలో 3 చోట్ల మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం• రీజియన్ల…

AP లో జూన్ 20 వరకు కర్ఫ్యూ పొడిగింపు.. సడలింపులపైనా నిర్ణయం

 AP లో మరో పది రోజులు కర్ఫ్యూను పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరోవైపు కఠిన నిబంధనల విషయంలో కొన్ని సండలింపులు ప్రకటించింది. ముఖ్యంగా మధ్యాహ్నం 2 గంటల వరకు నిత్యావసరాల కోసం షాపులు తెరుచుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఏపీలో కర్ఫ్యూ…

పిల్లలిక్కడ.. బడి ఎక్కడో!

మూడో క్లాసు చదువులకు 3 కి.మీ. నడకఊళ్లో ప్రాథమిక పాఠశాలలో చదివే పిల్లాడిని సెకండరీ స్కూలు బాట పట్టించడంవల్లే ఈ కష్టంరాష్ట్రంలో భారీఎత్తున తరగతుల విలీనంఅంగన్‌వాడీలనూ కలిపేసి ఫౌండేషన్‌ స్కూళ్లుచాలాచోట్ల కనుమరుగుకానున్న ఈ కేంద్రాలురాష్ట్రంలో 24వేల ప్రైమరీ స్కూళ్లు మూతపిల్లల్లో భారీగా…

SSC/INTER ప‌రీక్ష‌ల‌పై హైకోర్టులో విచార‌ణః 15 రోజుల ముందే స‌మాచారం..

 ఏపీలో ప‌దోత‌ర‌గ‌తి, ఇంట‌ర్ పరీక్ష‌లపై హైకోర్టులో విచార‌ణ జ‌రుగుతున్న‌ది.  ఇప్ప‌టికే ప్ర‌భుత్వం ప‌రీక్ష‌ల‌ను వాయిదా వేసింది.  జులై నెల‌లో పరీక్ష‌ల నిర్వాహ‌ణపై స‌మీక్ష నిర్వ‌హిస్తామ‌ని ప్ర‌భుత్వం హైకోర్టుకు తెలియ‌జేసింది.  ప‌రీక్ష‌ల‌కు 15 రోజుల ముందే స‌మాచారం ఉంటుంద‌ని హైకోర్టుకు ప్ర‌భుత్వం తెలియ‌జేసింది.  జూలైలో…