Telangana Lockdown : తెలంగాణలో మరో 10 రోజుల పాటు లాక్ డౌన్ పొడిగింపు!

Telangana Cabinet Decisions: ముందుగా ఊహించినట్లుగా తెలంగాణ 10 రోజుల పాటు లాక్ డౌన్‌ను పొడిగించారు. అయితే, కరోనా కేసులు తగ్గుతున్నందున ప్రస్తుతం ఉన్న సడలింపు సమయాన్ని ఇంకా కాసేపు పెంచారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటల…

VIRAL VIDOE: కొవిడ్‌ మృతదేహాన్ని నదిలో విసిరేశారు!

ధ్రువీకరించిన అధికారులు, బంధువులపై కేసు నమోదు  బలరాంపూర్‌: దేశంలో కరోనా వైరస్‌ మహమ్మారి సృష్టించిన విలయానికి వేల సంఖ్యలో బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యంగా నదుల్లో కొన్ని మృతదేహాలు కొట్టుకురావడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. అవి కొవిడ్‌ వల్ల చనిపోయిన వారి…

SONU SOOD: ఇంటికే ఆక్సిజ‌న్ ఇస్తాం.. సోనూసూద్ కీల‌క నిర్ణ‌యం

దేశ వ్యాప్తంగా త‌న సేవ‌ల‌తో రియ‌ల్ హీరోగా ముద్ర వేసుకున్నారు సోనూసూద్‌. ఈ క‌రోనా సెకండ్‌వేవ్‌లో ఎంతో మందికి త‌న సాయం అందిస్తూ ప్ర‌శంస‌లు అందుకుంటున్నారు. ఇప్ప‌టికే ఆక్సిజ‌న్ ప్లాంట్ల‌ను ఏర్పాటు చేస్తానంటూ చెప్పి అంద‌రి మ‌న‌సులు గెలుచుకున్నఈ రియ‌ల్ హీరో..…

Instagram new feature: ఇన్‌స్టాగ్రామ్‌ నయా ఫీచర్‌తో.. మార్కెటింగ్‌ ఈజీ!

INSATAGRAM లో నయా ఫీచర్‌. అదే డ్రాప్స్‌ ఆప్షన్‌దీంతో కొత్తగా బిజినెస్‌ మొదలు పెట్టేవారు సులభంగా తమ ప్రాడక్ట్స్‌ను మార్కెటింగ్‌ చేసుకోవచ్చు. ఇన్‌ స్ట్రాగామ్‌లో షాపింగ్‌ చేసేవారికి అదిరిపోయే ఫీచర్‌ ఒకటి త్వరలో రాబోతోంది. ‘డ్రాప్స్‌’ పేరుతో లాంచ్‌ కానుంది.ఈ సరికొత్త…

Carona Third Wave: థర్డ్ వేవ్ ఎఫెక్ట్ చిన్న పిల్లలపై ఎక్కువ ఉంటుందని చెప్పలేము

పిల్లలే థర్డ్ వేవ్ కరోనా బారిన ఎక్కువగా పడతారని చెప్పలేం అని…తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పిడియాట్రిక్ కోవిడ్-19 టాస్క్ ఫోర్స్ కమిటీ ఛైర్మన్ డా. చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. తాజాగా ఎన్టీవీతో మాట్లాడిన ఆయన ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు…

Nasal spray for Carona virus :కరోనా బాధితుల్లో వైరల్‌ లోడును 99 శాతం తగ్గించే నాసల్ స్ప్రే..

కరోనాకు మరో సరికొత్త ఔషధం అందుబాటులోకి వచ్చింది. కెనడాకు చెందిన బయోటెక్ కంపెనీ ‘శానో‌టైజ్  రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్’ ముక్కులో స్ప్రే చేసే  నైట్రిక్ నాసల్ స్ప్రే (ఎన్ఓఎన్ఎస్)ను తయారుచేసింది. కరోనా బాధితుల్లో వైరల్ లోడును ఇది 99 శాతం…

రెండు గంటల్లో బాగు చేస్తా.. ఇదివరకు 300 మందిని నయం చేశా..

రెండు గంటల్లో బాగు చేస్తా.. ఇదివరకు 300 మందిని నయం చేశా.. కరోనాకు మందు ఇస్తున్న సింగరేణి రిటైర్డ్‌ కార్మికుడు శాస్త్రీయత లేదు.. నమ్మి మోసపోవద్దు: సీఐసాక్షి, మందమర్రి రూరల్‌: ‘ప్రభుత్వం అనుమతిస్తే కరోనా బాధితున్ని రెండు గంటల్లో బాగు చేస్తా.. ఇదివరకు మూడొందల…

Pre Primary Primary schools పై విద్యా శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులతో శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష

 ప్రిప్రైమరీ, ప్రైమరీ విద్యార్థులకు గట్టి పునాదులపై విద్యా శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులతో క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష:అమరావతి:ప్రిప్రైమరీ, ప్రైమరీ విద్యార్థులకు గట్టి పునాదులపై గత సమావేశంలో నిర్ణయించిన విధంగా ప్రతిపాదనలు చేసిన పాఠశాల విద్య,…

Covid media bulletin

మరి కొంచెం తగ్గిన AP కోవిడ్ POSITIVE  కేసులు..👉  08.06.2021 ఈ రోజు అధికారిక మీడియా కోవిడ్ బులెటిన్ వివరాలు జిల్లాల వారిగా కోవిడ్ 19 కేసుల వివరాలు:తేది: 27/05/2021 (10:00 AM)మీడియా బులెటిన్ నెం No.532• రాష్ట్రంలో గత 24…

TV9 Rajinikanth: మూర్ఖత్వం, గుడ్డినమ్మకం.. ఆనందయ్య మందుపై TV9 రజనీకాంత్ షాకింగ్ పోస్ట్

 TV9 Rajinikanth: మూర్ఖత్వం, గుడ్డినమ్మకం.. ఆనందయ్య మందుపై TV9 రజనీకాంత్ షాకింగ్ పోస్ట్ ఆనందయ్యది దివ్య ఔషధమని కొన్ని భజన బ్యాచ్‌లు అదే పనిగా ఊదరగొడుతున్నాయని.. అసలు ఆనందయ్య ఇస్తున్న మందు ఆయుర్వేదమే కాదంటూ సంచలన కామెంట్స్ చేశారు టీవీ 9…