Oxygen: మీ మొబైల్‌లోనే ఆక్సిజన్‌ స్థాయి తెలుసుకోవచ్చు.. యాప్‌కు రూపకల్పన చేసిన కోల్‌కతాకు చెందిన అంకుర సంస్థ.

 Oxygen: మీ మొబైల్‌లోనే ఆక్సిజన్‌ స్థాయి తెలుసుకోవచ్చు.. యాప్‌కు రూపకల్పన చేసిన కోల్‌కతాకు చెందిన అంకుర సంస్థ. Oxygen Pulse Rate: కరోనా సెకండ్‌ వేవ్‌ భారత్‌ను గజగజ వణికిస్తోంది. ఫస్ట్‌ వేవ్‌ కంటే సెకండ్‌ వేవ్‌లో తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. ఇందులో…

వణికిస్తున్న బ్లాక్ ఫంగస్ .. AP కీలక నిర్ణయం

ఏపీని బ్లాక్ ఫంగస్ కేసులు వణికిస్తున్నాయి. గత ఐదు రోజుల్లో 32 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదైనట్లు గుర్తించింది ఏపీ ప్రభుత్వం. ఇందులో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో పది బ్లాక్ ఫంగస్ కేసుల నమోదు అయ్యాయి. కృష్ణా, తూ.గో, విశాఖ, విజయనగరం…

ఒక్క సెకనులో కరోనా నిర్ధారణ పరీక్షా… త్వరలో అందుబాటులోకి..

కరోనా మహమ్మారి మొదటి దశలో ఉండగా నిర్ధారణ పరీక్షల ఫలితాలు రావడానికి రోజుల తరబడి సమయం పట్టేది.  ఆ తరువాత వేగవంతంగా నిర్ధారణ చేసే కిట్ లు అందుబాటులోకి వచ్చాయి.  దీంతో సమయం అగ్గిపోయింది.  గంటల వ్యవధిలోనే ఫలితాలు వస్తున్నాయి.  అయితే,…

నెల్లూరు GGH ఖాళీ చేసి ఆనందయ్య ఆయుర్వేద కరోనా మందు కోసం పరుగులు తీసిన పేషెంట్స్

 నెల్లూరు GGH ఖాళీ చేసి ఆనందయ్య ఆయుర్వేద కరోనా మందు కోసం పరుగులు తీసిన పేషెంట్స్Nellore GGH : నెల్లూరు GGH ఆస్పత్రిలో కరోనా రోగులు ఖాళీ చేసి ఆనందయ్య ఆయుర్వేద మందు కోసం పరుగులు తీశారు. దీంతో కరోనా పేషెంట్స్…

Krishnapatnam: Anandayya video about his medicine to Carona

కరోనా వైరస్ అంతానికి ఆయుర్వేద మందును తయారు చేసి సంచలనం సృష్టించిన శ్రీ ఆనందయ్య గారు ఈ మందు గురించి ఇప్పటివరకు వచ్చిన ఫలితాల గురించి వెల్లడిస్తున్న వీడియో. కృష్ణపట్నం: కరోనాకు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నంలో ఆనందయ్య ఇస్తున్న ఆయుర్వేద…

Remdesivir: రెమిడెసివర్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ సంచలన నిర్ణయం.. క్లారిటీ వచ్చినట్టేనా..

దేశంలోని కరోనా బాధితుల చికిత్సలో అత్యంత కీలకంగా మారిన రెమ్‌డెసివర్‌ ఇంజక్షన్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కీలక నిర్ణయం తీసుకుంది. రెమ్‌డెసివర్‌ వల్ల కరోనా రోగులు కోలుకున్నట్లు ఆధారాలు లేవని డబ్ల్యుహెచ్‌వో స్పష్టం చేసింది.కరోనా బాధితులకు ఇస్తున్న రెమ్‌డెసివర్‌ ఇంజక్షన్‌పై…

కృష్ణపట్నం కరోనా మందు 21-05- 2021, శుక్రవారం ఉదయం నుండి పంపిణీ

 "కరోనాకు మందు పంపిణీ"- స్థానిక MLA కాకాణి గోవర్ధన్ రెడ్డి గారుశ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం, ముత్తుకూరు మండలం, కృష్ణపట్నం కరోనా మందు పంపిణీపై స్పష్టతనిచ్చిన వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి…

ఆనందయ్య ఆయుర్వేదం మందుకు అడ్డం పడొద్దు..రాష్ట్ర ప్రభుత్వానికి మాజీ మంత్రి సోమిరెడ్డి వినతి

ఆనందయ్య ఆయుర్వేదం మందుకు అడ్డం పడొద్దు..రాష్ట్ర ప్రభుత్వానికి మాజీ మంత్రి సోమిరెడ్డి వినతికృష్ణపట్నంకు చెందిన బొనిగి ఆనందయ్య ఇస్తున్న ఆయుర్వేదం మందుతో కోవిడ్ నయమవుతోంది..ఆనందయ్య కుటుంబం దశాబ్దాలుగా ఆయుర్వేద మందులు ఉచితంగా అందజేస్తోంది.. గతంలో ఆయన తల్లి గారు కూడా మందులు…