ఊపిరితిత్తుల ఆరోగ్యానికి హెర్బల్ డ్రింక్స్…!

కరోనా వైరస్ కారణంగా ఊపిరితిత్తులు దెబ్బతింటున్నాయి. ఇటువంటి సమయంలో ఊపిరితిత్తుల ఆరోగ్యానికి మరియు హృదయ సంబంధిత సమస్యలు రాకుండా చూసుకోవాలి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం 92 శాతం ప్రజలు కలుషితమైన గాలిని పీల్చుకుంటున్నారు అని చెప్పింది.ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ…

Europe Unlock: సాధారణ పరిస్థితుల్లోకి యూరప్.. అన్‌లాక్ లోకి 20 దేశాలు.. మరికొన్ని ఆదిశలో.

Europe Unlock: ప్రపంచవ్యాప్త కరోనా మహమ్మారి హాట్‌స్పాట్ గా నిలిచినా యూరప్ ఇప్పుడు సాధారణ పరిస్థితుల వైపు కదులుతోంది, కానీ చాలా జాగ్రత్తగా. ఈ దేశాలలో వ్యాక్సినేషన్ వేగంగా జరుగుతోంది. దీంతో కరోనా వ్యాప్తి చెందే వేగం కూడా మందగిస్తోంది. చాలా…

Shocking Video: స్మోకింగ్ చేస్తూ.. హ్యాండ్స్ శానిటైజ్ చేసుకున్నాడు..న‌డిరోడ్డుపై ఊహించ‌ని విధ్వంసం.

 Shocking Video: స్మోకింగ్ చేస్తూ.. హ్యాండ్స్ శానిటైజ్ చేసుకున్నాడు.. న‌డిరోడ్డుపై ఊహించ‌ని విధ్వంసం.  ICYMI (~530p) vehicle fire at Federal Plaza, 12200blk Rockville Pike, near Trader Joe’s & Silver Diner, @mcfrs PE723, M723, AT723…

రాష్ట్రంలో 20 శాతం దాటిన POSITIVITY రేటు.. సంపూర్ణ లాక్‌డౌన్ దిశగా AP ?

ఆంధ్రప్రదేశ్ కోవిడ్ పాజిటివిటీ రేటు పెరుగుతుండటం పట్ల కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. ఐదు జిల్లాల్లో పరిస్థితులు మరింత భయంకరంగా ఉన్నాయని పేర్కొంది.రాష్ట్రంలో కరోనా కట్టడికి కఠినంగా కర్ఫ్యూ అమలు చేస్తున్నా వైరస్ వణికిస్తోంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి ఉదయం…

పదో తరగతి EXAMS షెడ్యూల్ ప్రకారమే. మంత్రి ఆదిమూలపు సురేశ్

పదో తరగతి విద్యార్థులు షెడ్యూల్ ప్రకారమే పరీక్షలకు సన్నద్ధమవ్వాలి: మంత్రి ఆదిమూలపు సురేశ్. రాష్ట్రంలో కరోనా కల్లోలంఇప్పటికే ఇంటర్ పరీక్షలు వాయిదాటెన్త్ పరీక్షలపై అనిశ్చితిజూన్ 7 నుంచి పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లుమున్ముందు పరిస్థితిని బట్టి నిర్ణయం ఉంటుందన్న మంత్రి,ఏపీలో కరోనా భూతం తీవ్రస్థాయిలో…

హుస్సేన్ సాగర్ లో కరోనా వైరస్ జన్యు పదార్థాలు

 హుస్సేన్ సాగర్ లో కరోనా వైరస్ జన్యు పదార్థాలు కనిపించాయి: శాస్త్రవేత్తలు. నాచారం పెద్ద చెరువు, నిజాం చెరువుల్లో కూడాఫిబ్రవరి నుంచి జన్యు పదార్థాలు పెరగడం ప్రారంభమైందన్న శాస్త్రవేత్తలుఅయితే జన్యు పదార్థం విస్తరించడం లేదని వెల్లడి. హైదరాబాద్ నగరవాసులకు శాస్త్రవేత్తలు ఆందోళన కలిగించే వార్తను…

DRDA వారి D 2 drug ని market లోకి విడుదల చేసిన Dr. Reddys

Good news: భారతీయ రక్షణ సంస్థ DRDO తయారుచేసిన కరోనా మందు 2DG ఇవాళ విడుదల చేస్తోంది. మొదటి విడతగా 10000 డోసులు విడుదల అవుతున్నాయి. తొందరలోనే డాక్టర్ రెడ్డి లాబ్సు సహకారంతో ఈ మందు మన హైదరాబాదులో బృహత్తర మోతాదులో…

Sputnik V: గుడ్ న్యూస్..స్పుత్నిక్ టీకా పంపిణీ ప్రారంభం.. హైదరాబాద్‌లోనే తొలి డోస్.. ఎవరికంటే… ధర ఎంతో తెలుసా.?

రష్యా నుంచి మొత్తం 10 కోట్ల డోస్‌లను దిగుమతి చేసుకొని మన దేశంలో పంపిణీ చేస్తారు. ఆ తర్వాత జులై నుంచి ఇక్కడే వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తారు. స్థానికంగా వ్యాక్సిన్ ఉత్పత్తి ప్రారంభమైన తర్వాత టీకా ధర తగ్గే అవకాశం ఉందని…

ప్రపంచ వ్యాప్తంగా తగ్గుతున్న కరోనా ఉధృతి.

అమెరికాలో ఒకప్పుడు రోజుకు 3-4 లక్షల కేసులు నమోదు కాగా, ప్రస్తుతం 38,000 దిగువకు రోజువారీ కరోనా కేసులు తగ్గిపోయాయి. మరణాలు కూడా గత సంవత్సర కాలంగా ఎన్నడూ లేనంతగా నిన్నటి రోజున కేవలం 600 మరణాలు మాత్రమే నమోదయ్యాయి. అమెరికాలో…