నూతన ప్రైవసీ పాలసీపై వెనక్కి తగ్గిన వాట్సాప్.

వాట్సాప్ నూతన ప్రైవసీ పాలసీ తీరుతెన్నులపై విమర్శలుమే 15 లోగా అంగీకరించాలని యూజర్లకు డెడ్ లైన్సర్వత్రా విమర్శలుడెడ్ లైన్ ఎత్తివేస్తున్నట్టు వాట్సాప్ ప్రకటనప్రముఖ సోషల్ మెసేజింగ్ ప్లాట్ ఫామ్ వాట్సాస్ ఈ ఏడాది ఆరంభంలో నూతన ప్రైవసీ పాలసీ తీసుకురావడం తెలిసిందే.…

Covid Vaccination : టీకా వేసుకున్నాక తీసుకోవాల్సిన జాగ్రత్తలు..!

 టీకా వేసుకున్నాక తీసుకోవాల్సిన జాగ్రత్తలు..! లేదంటే ప్రమాదంలో పడే అవకాశం.. తెలుసుకోండి..Corona Vaccination : దేశంలో ప్రతిరోజు కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఈ ఘోరమైన వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి 2021 జనవరి 16 న ప్రభుత్వం భారీ టీకా డ్రైవ్…

కొవిషీల్డ్ రెండో డోసు 12 వారాల త‌ర్వాతే.. ప‌రిశీలిస్తున్న‌ ఎక్స్‌ప‌ర్ట్ క‌మిటీ

న్యూఢిల్లీ: అస‌లే వ్యాక్సిన్ల‌కు కొర‌త ఉంది. దీనికితోడు ఎంత ఆల‌స్యంగా ఇస్తే వ్యాక్సిన్ సామ‌ర్థ్యం అంత మెరుగ్గా ఉంటుంద‌ని చెబుతున్న అధ్య‌య‌నాలు. దీంతో కొవిషీల్డ్ రెండో డోసు తీసుకునే విరామాన్ని మ‌రోసారి పెంచే ఆలోచ‌న చేస్తోంది ఎక్స్‌ప‌ర్ట్ క‌మిటీ. దీనిపై వ‌చ్చే…

ఏపీలో కొవిడ్ పరిస్థితులపై సీఎం జగన్ సమీక్ష… ముఖ్యాంశాలు ఇవిగో

 ఏపీలో కరోనా కల్లోలంవేల సంఖ్యలో కొత్త కేసులుఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన సీఎం జగన్కొవిడ్ నియంత్రణ తదితర అంశాలపై సమీక్షరాష్ట్రంలో కరోనా బీభత్సం మరింత విస్తరిస్తున్న నేపథ్యంలో సీఎం జగన్ ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. కొవిడ్ నియంత్రణ, వ్యాక్సినేషన్, ఆరోగ్యశ్రీ…

Corona Deaths : కరోనా రోగుల మరణానికి అసలు కారణం అదే..! కొత్త అధ్యయనంలో వెల్లడి..

Corona Deaths : కరోనా రోగుల మరణానికి అసలు కారణం అదే..! కొత్త అధ్యయనంలో వెల్లడి..Corona Deaths : కరోనా రోగుల మరణానికి అసలు కారణం అదే..! కొత్త అధ్యయనంలో వెల్లడి..Corona Deaths : దేశంలో కరోనా కల్లోలానికి అడ్డు అదుపు…

ఏపీలో కరోనా చికిత్సలపై హైకోర్టు అసంతృప్తి

 ఏపీలో కరోనా చికిత్సలపై హైకోర్టు అసంతృప్తి.. ప్రభుత్వంపై ఆగ్రహం. ఆంధ్రప్రదేశ లో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమవుతోందని ఘాటు వ్యాఖ్యలు చేసింది. అఫిడవిట్ లో దాఖలు చేసిన దానికి.. క్షేత్రస్థాయిలో…

ఏపీలో కొత్త స్ట్రెయిన్ : అంత తప్పుడు ప్రచారమే

ఏపీలో స్ట్రెయిన్ పేరుతో జరుగుతున్న ప్రచారం అంత అబద్ధమని కోవిడ్ చికిత్స టెక్నికల్ కమిటీ ఛైర్మన్ డా. చంద్ర శేఖర్ రెడ్డి పేర్కొన్నారు.  ఎన్ హెచ్ 44 అనే స్ట్రెయిన్ కోవిడ్ మొదటి దశలోనే ఉందని..ఎన్ హెచ్ 440కె అస్తిత్వం జనవరి…

AP కి త్వరలో 9 లక్షల కోవిడ్ టీకాలు

ఏపీ హెల్త్ బులెటిన్ విడుదల చేసిన ప్రభుత్వం ప్రభుత్వాస్పత్రుల్లో 18,037 రెమిడెసివిర్‌ అందుబాటులో ఉన్నాయని ఆరోగ్య శాఖ కార్యదర్శి అశోక్‌ సింఘాల్‌ బుధవారం ప్రకటించారు. ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో 11,556 రెమిడెసివిర్‌లను అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు.ఇప్పటివరకు 387 టన్నుల ఆక్సిజన్‌ను సరఫరా చేశామని ఏకే…

డ్రాగన్ నిర్వాకం.. ప్రపంచం నెత్తిన మరో పిడుగు, 8న భూమికి ముప్పు.

 అదుపుతప్పిన చైనా రాకెట్భూమి మీదకు దూసుకొస్తున్న రాకెట్8వ తేదీన భూమిని ఢీకొడుతుందని అంచనా వేస్తున్న అమెరికా. Part of a huge rocket that launched China’s first module for its Tianhe space station is falling back to…

మోదీ.. దిగిపొండి.. అరుంధతి రాయ్‌

కనీసం తాత్కాలికంగానైనా తప్పుకోండిలక్షలమంది అనవసరంగా చనిపోతాంఈ సంక్షోభ పరిష్కారం మీ చేతుల్లో లేదుతక్షణం మాకో సర్కారు కావాలి: అరుంధతి రాయ్‌.Arundhati Roy: We need a governmentAn appeal to Prime Minister Narendra Modi: Please step aside.న్యూఢిల్లీ, మే…