కరోనా పాజిటివ్ ఉద్యోగులకు ప్రత్యేక సెలవులు ఇవ్వాలి

 సీఎం జగన్ కు ఏపీ గెజిటెడ్ అధికారుల జేఏసీ లేఖలాక్ డౌన్ లోనూ ఉద్యోగులు పనిచేశారన్న జేఏసీకరోనా పాజిటివ్ ఉద్యోగులకు ప్రత్యేక బెడ్లు కేటాయించాలని విజ్ఞప్తికొవిడ్ సోకిన ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోంకరోనా పాజిటివ్ ఉద్యోగులకు ప్రత్యేక సెలవులు ఇవ్వాలని వినతిసీఎం…

LOCK DOWN IN AP: Govt going to implement strict rules to prevent Covid from 05.05.21

 AP  కరోనా విజృంబిస్తున్న తరుణం లో నిన్న ఒక్కరోజే 24 వేలకి చేరువలో కేసులు  నమోదు అయినందున గవర్నమెంట్ తాజా పరిస్థితి మరియు LOCKDOWN విధించే విషయం పై చర్చిస్తున్నట్లు సమాచారం . AP లో కోవిడ్‌–19 నియంత్రణ కోసం జగన్ ప్రభుత్వం…

AP లో కరోనా వ్యాప్తికి ఈ వేరియంట్ కారణం…

ఏపీలో కరోనా వ్యాప్తికి ఈ వేరియంట్ కారణం... ఇండియాలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి.  ఇండియాలో సెకండ్ వేవ్ కు ప్రధాన కారణం బి.1.617, 618 వేరియంట్ లు ప్రధానకారణం.  ఇక ఆంధ్రప్రదేశ్ లో రోజు రోజుకు కరోనా కేసులు భారీగా…

CARONA GOOD RECOVERY IN AMERICA: భయంతో బతికిన చోటే ఇప్పుడు బిందాస్.. బైడెన్‌కు థాంక్స్ చెబుతున్న అమెరికన్లు..

ప్రపంచాన్ని గజగజ వణికిస్తున్న కరోనా మహమ్మారి పుట్టింది చైనాలోని వూహాన్‌లో అన్న విషయం అందరికీ తెలిసిందే. ఆ తర్వాత ఈ వైరస్ అక్కడి నుంచి ప్రపంచదేశాలన్నింటికీ పాకింది. ముఖ్యంగా ఈ వైరస్ వల్ల అగ్రరాజ్యం అమెరికా అతలాకుతలం అయిపోయింది. గతేడాది అమెరికాలో…

AP లో ఇంటర్ పరీక్షలు వాయిదా

AP: ఏపీలో ఇంటర్ పరీక్షలు వాయిదా పడ్డాయి. హైకోర్టు అభిప్రాయం తీసుకొని పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కరోనా పరిస్థితుల చక్కబడ్డాక పరీక్షలు నిర్వహిస్తామని తెలిపింది. త్వరలో తేదీలు ప్రకటిస్తామని పేర్కొంది.హైకోర్టు అభిప్రాయాన్ని గౌరవిస్తూ AP సర్కార్ నిర్ణయం తీసుకుంది..…

CBSE Class 10 Result 2021 by June 20, here’s how to check

Class 10 బోర్డ్ ఎగ్జామ్ 2021 కొరకు అసెస్‌మెంట్ విధానం గురించి CBSE  ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. ,  బోర్డు ఫలితాలు జూన్ 20 లోగా విడుదల చేయబడతాయి. ❏ CBSE has released a notice regarding the…

Fact Check: This video is not of villagers chasing away Covid vaccination squads

కరోనావైరస్ టెస్టింగ్ మరియు టీకా స్క్వాడ్లను ఒక భారతీయ గ్రామం నుండి తరిమికొట్టారనే వాదనతో భద్రతా సిబ్బందిపై ఒక గుంపు వెంటాడుతున్న మరియు వీడియోలను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తోంది.కోవిడ్ -19 కు వ్యతిరేకంగా భారతదేశం టీకాలు వేస్తున్నప్పుడు, భద్రతా సిబ్బందిపై…