Control Room for Inter Examinations

 ఇంటర్ పరీక్షల కోసం కంట్రోల్ రూమ్టోల్ ఫ్రీ ప్రకటించిన ఇంటర్ బోర్డు 13 జిల్లాలకు నోడల్ అధికారుల నియామకంఅమరావతి, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో మే ఐదో తేదీ నుంచి జరగబోయే ఇంటర్మీడియట్ పరీక్షల కోసం బోర్డు రాష్ట్ర కార్యాలయంలో కంట్రోల్ రూము…

Don’t attempt Exam with Covid positive – Suresh

పాజిటివ్ ఉంటే పరీక్ష రాయొద్దుకోవిడ్ సర్టిఫికెట్ ఇస్తే సప్లిమెంటరీని కూడా రెగ్యులర్  గా   పరిగణనప్రతి కేంద్రంలో పారామెడికల్ వైద్య సిబ్బంది సేవలు స్పెషల్ ఆఫీసర్ల పర్యవేక్షణలో కట్టుదిట్టమైన చర్యలుఅమరావతి, ఆంధ్రప్రభరాష్ట్రంలో విద్యార్థుల భవిష్య త్తుమ దృష్టిలో పెట్టుకుని ఇంటర్మీడియట్ పరీక్షల 5 నుంచి 19 వరకు నిర్వహిం…

SBI Customers Alert: కస్టమర్లు ఎట్టి పరిస్థితుల్లో క్యూఆర్‌ కోడ్‌లను స్కాన్‌ చేయవద్దు: SBI

 SBI Customers Alert: కోవిడ్‌ మహమ్మారి తీవ్ర స్థాయికి చేరుకున్న నేపథ్యంలో క్యూఆర్‌ కోడ్‌లను వినియోగించే విషయంలో జాగ్రత్తగా ఉండాలని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తన ఖాతాదారులను కోరింది. రాత్రి వేళల్లో ఆన్‌లైన్‌లో నగదు లావాదేవీలను నిర్వహించాల్సిన సమయంలో మరింత…

టెన్త్, ఇంటర్ పరీక్షలపై రాద్ధాంతం వద్దు.. ప్రతి విద్యార్థికి భరోసా ఇస్తున్నా.. సీఎం జగన్

Jagananna Vasathi Deevena Scheme: టెన్త్‌, ఇంటర్ పరీక్షలపై విమర్శలు సరికాదని, ప్రతి విద్యార్ధి భవిష్యత్‌ కోసం తాను ఆలోచిస్తాని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. విపత్కర పరిస్థితుల్లో కూడా కొంత మంది విమర్శలు చేస్తున్నారని, అన్ని రాష్ట్రాల్లోనూ…

Vaccination : కరోనాకు వ్యాక్సిన్‌తోనే చెక్.. ప్రపంచ దేశాల గణాంకాంలేం చెబుతున్నాయంటే?

Corona vaccination crucial across the globe: ప్రపంచ మానవాళికి పెను ప్రమాదకరంగా మారిన కరోనా వైరస్‌కు చెక్ పెట్టేదెలా? ఇదిపుడు కేవలం మన దేశాన్నే కాదు.. యావత్ ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ప్రశ్న. 2020లోనే కరోనా వైరస్ వ్యాప్తికి చెక్…

కొవిడ్‌కు ప్రత్యామ్నాయ చికిత్స ఇదే…

 కరోనా విపత్తు శాశ్వతంగా సమసిపోవడం, బహుశా, ఇప్పట్లో సంభవించదు. ఈ వాస్తవాన్ని అర్థం చేసుకోనందునే ప్రభుత్వం దానిని ఒక్క విడత విలయం మాత్రమేనని భావించి ఆర్థిక వ్యవస్థను యథావిధిగా నిర్వహిస్తూ వచ్చింది. వాక్సినేషన్‌తో ఆ మహమ్మారి అంతమవుతుందని, కాని పక్షంలో గణనీయంగా…

కరోనా సేవలకు ఉపాధ్యాయులు | ఆస్పత్రుల్లో నోడల్, HELP DESK MANAGERS గా నియామకం

 కరోనా సేవలకు ఉపాధ్యాయులు | ఆస్పత్రుల్లో నోడల్, HELP DESK MANAGERS గా నియామకంప్రజాశక్తి- కడప ప్రతినిధికడప జిల్లాలోని కరోనా బాధితులు సేవలకు ప్రభుత్వ ఉపాధ్యాయులను నోడల్ ఆఫీసర్లుగా, హెల్ప్ డెస్క్ మేనేజర్లుగా డిప్యూటీ DEO , నియమించారు. జిల్లాలో కరోనా…

కరోనా పీడ ఎప్పుడు పోవచ్చు …!

 మే నెలాఖరుకు కరోనా తగ్గుముఖం పడుతుందని అంచనా మే 14– 18వ తేదీల మధ్య శిఖర స్థాయికి కరోనా అప్పటికి 38 నుంచి 48 లక్షలకు యాక్టివ్‌ కేసులు ‘సూత్ర’మోడల్‌ అభివృద్ధి చేసిన ఐఐటీ హైదరాబాద్, కాన్పూర్‌హైదరాబాద్‌: కేసులు, మరణాలు, ఆక్సిజన్‌ కొరత, ఆరోగ్య సమస్యల…