నరేంద్ర మోదీపై ప్రపంచ మీడియాలో విమర్శల వెల్లువ!

 రెండో దశ కరోనా విజృంభణ ఆయన వైఫల్యమేఎన్నికల్లో గెలిచేందుకు జాగ్రత్తలు గాలికొదిలారురెండో వేవ్‌ ముందే తెలిసినా సన్నద్ధత లేదుకుప్పకూలిన ఆరోగ్య మౌలిక సదుపాయాలుభారత్‌లో కొత్త మ్యూటెంట్లు వస్తే ముప్పేఎన్నికల కోసం నిబంధనలను గాలికి వదిలారురెండో వేవ్ ప్రమాదకరమని తెలిసీ చర్యలు చేపట్టలేదుఅన్నింటినీ…

కోవిడ్‌పై సీఎం జ‌గ‌న్ స‌మీక్ష‌.. కీల‌క నిర్ణ‌యాలు

 కోవిడ్‌ పరిస్థితులపై ఫోకస్ పెట్టింది ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం.. నిరంత‌ర ప‌ర్య‌వేక్ష‌ణ‌కు రాష్ట్ర‌స్థాయి నుంచి జిల్లా స్థాయి వ‌ర‌కు ప్ర‌త్యేకంగా క‌మిటీల‌ను, స్క్వాడ్‌ను ఏర్పాటు చేస్తోంది.. కోవిడ్‌ పరిస్థితులపై అధికారులతో స‌మీక్ష నిర్వ‌హించిన సీఎం వైఎస్ జ‌గ‌న్.. కోవిడ్‌–19 కంటైన్మెంట్‌ కోసం పలు…

మే 1 నుంచి 31 వరకు పదవ తరగతి వారికి వేసవి సెలవులు

 కడప జిల్లా....మే 1 నుంచి 31 వరకు పదవ తరగతి వారికి వేసవి సెలవులు.ఈ నెల 30కి జూనియర్ కళాశాలలు, పదవతరగతి వారికి లాస్ట్ వర్కింగ్ డేషెడ్యూల్ మేరకు జూన్ 7వ తేదీ నుంచి పదవ తరగతి పరీక్షలుకడప ఏప్రిల్ 26:…

Corona Vaccine: కరోనా వ్యాక్సిన్ వేసుకున్నాక రెగ్యులర్ మందులు వాడొచ్చా. ? డాక్టర్ల సూచనలు ఎంటంటే.

 .Corona Vaccination: కరోనా సెకండ్ వేవ్… భారత్‏ను వణికిస్తోంది. ఆరడుగుల నెల దొరక్క అవస్థలు పడుతున్నారు. స్మశనాలకు సైతం హౌస్ ఫుల్ అని బోర్డు పెట్టే రోజులు కనిపిస్తున్నాయి. కరోనా సృష్టిస్తున్న మారణహోమం నుంచి బయటపడేందుకు ప్రభుత్వాలు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నాయి.…

ఇండియాకు లాక్ డౌన్ కావాల్సిందే: అమెరికా వార్నింగ్

భారత్ లో కరోనా వ్యాప్తి విషయంలో అమెరికా ఆందోళన వ్యక్తం చేస్తుంది. మే మొదటి వారంలో 5 లక్షల కేసులు రోజు వచ్చే అవకాశాలు ఉన్నాయని మిచిగాన్ ప్రొఫెసర్ భ్రమార్ ముఖర్జీ అభిప్రాయపడ్డారు. మే చివరి వారంలో రోజు 5,500 మరణాలు…

AP విద్యార్థుల‌కు MICROSOFT మ‌ణిహారం..

• విద్యార్థుల‌కు 42 ర‌కాల నైపుణ్య కోర్సులు • 1.60ల‌క్ష‌ల మంది విద్యార్థుల‌కు సౌల‌భ్యం •    ప్ర‌తి విద్యార్థికీ వంద‌ డాల‌ర్ల బ‌హుమ‌తి కూప‌న్ •    మైక్రోసాఫ్ట్ చ‌రిత్ర‌లోనే ఇది తొలి ప్ర‌య‌త్నం • కోర్సు పూర్తీకాగానే విద్యార్థుల‌కు…

Double Mask: డబుల్ మాస్కింగ్ అంటే ఏమిటి? కరోనాను ఎదుర్కోవడంలో దాని ప్రభావం ఎంత?

 Double Mask: డబుల్ మాస్కింగ్ అంటే ఏమిటి? ఎందుకు అలా చేయాలి? కరోనాను ఎదుర్కోవడంలో దాని ప్రభావం ఎంత?Double Mask: కరోనా బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకోవడానికి.. మాస్క్ ను మించిన ఆయుధం లేదని నిపుణులు చాలా సార్లు చెప్పారు.…

కొత్త లక్షణాలతో కోవిడ్ మహమ్మారి.? మ్యుటేషన్‌ కరోనా రకాలు RT-PCR పరీక్ష కూడా అంతుచిక్కడం లేదట

 RT-PCR పరీక్ష కూడా అంతంతేనా..! మ్యుటేషన్‌ కరోనా రకాలు అంతుచిక్కడం లేదట.. కొత్త లక్షణాలతో కోవిడ్ మహమ్మారి.?RT-PCR test : కరోనా వైరస్ నిర్ధారణలో RT-PCR పరీక్ష ప్రామణికమని ఇంతకాలం భావిస్తూ వస్తున్నాం. అయితే, మ్యుటేషన్‌కు గురైన కరోనా రకాలు ఆర్టీ-పీసీఆర్…

రేపట్నుంచి రాత్రి కర్ఫ్యూ.. సీఎం జగన్ సంచలనం

 ఆంధ్రప్రదేశ్‌లో 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికీ కరోనా వైరస్ వ్యాక్సిన్ ఉచితంగా ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. మే 1వ తేదీ నుంచి 18 సంవత్సరాలు దాటిన అందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్‌ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఈ…

18 ఏళ్లకు పైబడినవారు కోవిడ్ వ్యాక్సిన్ కోసం నమోదు చేసుకునే విధానం

కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా చేపట్టిన రెండోదశ టీకా పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. మొదట 60ఏళ్లు పైబడిన వారికి, 45-59 ఏళ్ల మధ్యవయస్కుల్లో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి రెండో దశలో వ్యాక్సిన్‌ ఇస్తున్నారు. అయితే, ఇటీవల కరోనా…