ప్రభుత్వ ఉద్యోగులకు లోన్ మీద ఎలక్ట్రిక్‌ స్కూటర్లు

 డౌన్‌ పేమెంట్‌ కట్టనవసరం లేకుండా పూర్తి రుణం నెలకు రూ.2,000 నుంచి రూ.2,500 ఈఎంఐ ఈ పథకం పూర్తిగా ఐచ్ఛికం 73 ప్రాంతాల్లో 400 చార్జింగ్‌ స్టేషన్లు ముఖ్యమంత్రి వద్దకు చేరిన ప్రతిపాదన. సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు రుణాలపై ఎలక్ట్రిక్‌ స్కూటర్లను అదించాలని రాష్ట్ర…

విద్యార్థుల‌కు సీఎం Y S జ‌గ‌న్ GOOD NEWS

 విద్యార్థుల‌కు సీఎం వైఎస్ జ‌గ‌న్ గుడ్‌న్యూస్.. రేపే ఖాతాల్లోకి డ‌బ్బులు. విద్యాదీవెన కింద విద్యార్థులకు ఫీజురీయింబ‌ర్స్‌మెంట్ అందించ‌నున్నారు.విద్యార్థుల‌కు గుడ్‌న్యూస్ చెప్పారు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి.. రేపు జగనన్న విద్యాదీవెన కింద విద్యార్థులకు ఫీజురీయింబ‌ర్స్‌మెంట్ అందించ‌నున్నారు.. తాడేప‌ల్లిలోని తన క్యాంప్ కార్యాలయం నుంచి…

రేపు సీఎం జగన్ నేతృత్వంలో కరోనా కట్టడి హై లెవల్ మీటింగ్…

పదవ తరగతి పరీక్షలు రద్దు..స్కూళ్లకు శెలవులు ఆలోచనలో ప్రభుత్వంరాత్రి కర్వ్ఫూ ఆలోచనలో సర్కార్.రేపు కరోనా కట్టడి పై ముఖ్యమంత్రి జగన్ నేతృత్వంలో హై లెవల్ మీటింగ్ జరగనుంది. అయితే ఇందులో కరోనా నియంత్రణ పై పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం…

టెన్త్ పరీక్షలపై కాసేపట్లో నిర్ణయం ప్రకటించనున్న ఏపీ సర్కారు

 పదో తరగతి పరీక్షలపై అధికారులతో చర్చిస్తున్న సీఎం జగన్ఏపీలో కరోనా బీభత్సంనిన్న 7 వేలకు పైగా కేసులువిద్యాసంస్థల్లోనూ కరోనా కేసులుపబ్లిక్ పరీక్షలు రద్దు చేసి, స్కూళ్లు మూసివేయాలంటూ ఒత్తిడిటెన్త్ పరీక్షలపై కాసేపట్లో నిర్ణయం ప్రకటించనున్న ఏపీ సర్కారుఏపీలో కరోనా కేసులు నానాటికీ…

ఏపీలోని ఆ జిల్లాలోనే కేసులు ఎందుకు పెరుగుతున్నాయి?

 ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి.  రోజు 35 వేలకు పైగా టెస్టులు చేస్తుండగా ఆరు నుంచి ఏడు వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి.  పాజిటివ్ కేసుల శాతం క్రమంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.  35 వేల టెస్టులు…

వాట్సాప్‌ యూజర్లకు హెచ్చరిక… పింక్‌ వాట్సాప్‌తో జాగ్రత్త

 నేటి కాలంలో వాట్సప్ వినియోగం ఎంత పెరిగిపోయిందో అందరికీ తెల్సిందే. ఫోటోలు, వీడియోలు, డాక్యుమెంట్స్, లొకేషన్ సహా ప్రతి ఒక్కటి ఇతరులకు షేర్ చేయడానికి అత్యధికంగా వాట్సాప్‌నే వాడుతున్నారు. అయితే వాట్సాప్‌లో కూడా కొన్ని ఫేక్ లింక్స్, మెసేజ్ లు రావడం…

పెన్నులో బ్రతికున్న పురుగు.. కొనేందుకు విపరీతమైన డిమాండ్!

ఈ మధ్య కాలంలో చదువుకున్న వాళ్ళ జేబుల్లో కూడా పెన్ కనిపించడంలేదు కానీ ఒకప్పుడు పెన్నులకు ఫుల్ డిమాండ్ ఉండేది. కొందరైతే రకరకాల పెన్నులను సేకరించడం కూడా హాబీగా ఉండేది. ఇప్పుడు ఎక్కడో బ్యాంకులు, కొన్ని ఆఫీసులలో మాత్రమే పెన్నులతో అవసరం…

TS:టెన్త్ విద్యార్ధులకు గ్రేడ్స్.. ఎలా ఇస్తారంటే?

 Grading for SSC : ఈ ఏడాది కూడా టెన్త్ విద్యార్ధులకు గ్రేడ్స్.. ఎలా ఇస్తారంటే?SSC grades :TS రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో ప్రభుత్వం పదో తరగతి పరీక్షలను రద్దు చేసింది. ఈ క్రమంలో విద్యార్థులకు గ్రేడింగ్‌ ఇవ్వడంపై…

ఏపీ కరోనా కల్లోలం: 7వేలు దాటిన కేసులు..

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా కేసులు రోజుకు వేయికి పైగా పెరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా గ‌త 24 గంట‌ల్లో 35,907 సాంపిల్స్ ని ప‌రీక్షించ‌గా.. 7,224 మందికి క‌రోనా పాజిటివ్‌గా తేలింది. అలాగే ఈ వైరస్ కారణంగా 15 మంది మృతిచెందారు.. ఇక‌, ఇదే స‌మ‌యంలో…

‘విద్యా కానుక’లో గోల్‌మాల్‌!

ఫేజ్‌-1లో రూ.16 కోట్ల అవినీతి వెలుగులోకిటెండర్లు, వస్తువుల సరఫరాలో అక్రమాలుఅస్మదీయుల కోసం నిబంధనల్లో మార్పులుపాఠశాలలకు నాసిరకం వస్తువులు సరఫరాఅక్నాలెడ్జిమెంట్లు లేకుండానే బిల్లుల చెల్లింపు‘సమగ్రశిక్ష’ గత ఎస్‌పీడీ, ఏఎస్‌పీడీ సూత్రధారులుఏఎస్‌పీడీకి షోకాజ్‌... విజిలెన్స్‌ విచారణకు సిఫారసు సీఎంకు ప్రస్తుత ఎస్‌పీడీ పంపిన లేఖతో గుట్టురట్టు. ‘జగనన్న…