మీ రోగనిరోధక శక్తి (Immunity) స‌రిగ్గా ఉందా, లేదా ? ఇలా గుర్తించండి..!

‌రోనా సెకండ్ వేవ్ ప్ర‌భావం రోజు రోజుకీ తీవ్ర‌త‌రం అవుతోంది. అత్యంత ప్ర‌మాద‌క‌రంగా క‌రోవా వ్యాప్తి చెందుతోంది. ఈ క్ర‌మంలోనే రోగ‌నిరోధ‌క శ‌క్తి త‌క్కువ‌గా ఉన్న‌వారిపై క‌రోనా అధికంగా ప్ర‌భావం చూపిస్తుంద‌ని వైద్య నిపుణులు అంటున్నారు. అందులో భాగంగానే ప్ర‌తి ఒక్క‌రూ…

మామిడి పండ్లు సహజంగా పండినవా..! కృత్రిమంగా పండించారా..! ఎలా గుర్తించాలో తెలుసుకోండి..?

వేసవి వచ్చిందంటే చాలు మామిడి సందడి మొదలవుతుంది.. ధనిక, పేద తేడా లేకుండా అందరు తినే పండ్లు మామిడి. నగరంలో ఎక్కడ చూసిన ఇవే కనిపిస్తూ ఉంటాయి. అయితే పసుపు రంగులో కనిపించే సరికి అందరికి నోరూరుతుంది. కానీ అవే ఇప్పుడు…

TS:టెన్త్‌, ఇంట‌ర్ ప‌రీక్ష‌ల‌పై ఉత్త‌ర్వులు జారీ.. మార్కులు ఇలా..

తెలంగాణలో టెన్త్ ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేస్తూ, ఇంట‌ర్ ప‌రీక్ష‌ల‌ను వాయిదా వేస్తూ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది ప్ర‌భుత్వం.. ఇప్పటికే సీబీఎస్‌ఈ పరీక్షలు రద్దయ్యాయి. ఇదే తరుణంలో రాష్ట్రంలో కూడా పరీక్షలను రద్దు చేసేందుకే మొగ్గు చూపిన స‌ర్కార్.. కీల‌క నిర్ణ‌యం తీసుకుంది..…

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌! మే 31న ఉద్యోగ క్యాలెండర్‌

ఖాళీల భర్తీకి కసరత్తుడైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా చేయనున్న ప్రభుత్వంముఖ్యమంత్రి ఆదేశాల మేరకు శాఖల వారీగా క్యాలెండర్‌.. మే 31న విడుదలఅన్ని శాఖల్లో ఖాళీల లెక్క తేల్చాలని సీఎస్‌ ఆదేశాలుఅన్ని శాఖలు ఆర్థిక శాఖ వెబ్‌సైట్‌కు వివరాలు త్వరగా పంపాలిడైరెక్టర్‌ ఆఫ్‌ పోస్ట్స్‌…

వణికిస్తున్న కేసులు.. జిల్లా JC కి పాజిటివ్‌గా నిర్ధారణ

24 గంటల్లో 5,086 మందికిఒక్కరోజులో 14 మంది మృతి31వేలు దాటిన యాక్టివ్‌ కేసులుచిత్తూరు జిల్లాలో అదే ఉధృతిపశ్చిమగోదావరి జేసీకి పాజిటివ్. (ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌) రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి వణకు పుట్టిస్తోంది. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 35,741 శాంపిల్స్‌ను పరీక్షిచగా.. 5,086 కేసులు…

బడిలో భయం! కొవిడ్‌ హాట్‌స్పాట్‌గా గురుకులాలు, మోడల్‌ స్కూల్స్

విద్యాసంస్థల్లో కొవిడ్‌ నిబంధనలకు తూట్లుమాస్క్‌లు ధారణ, భౌతిక దూరం ఎక్కడ?ప్రైవేటు, కార్పొరేట్‌ స్కూల్‌ విద్యార్థులు పదుల సంఖలో ఐసోలేషన్‌లో..కొవిడ్‌ హాట్‌స్పాట్‌గా గురుకులాలు, మోడల్‌ స్కూల్స్‌ గుంటూరులో కొవిడ్‌తో ఇప్పటికే ఇద్దరు టీచర్ల మృతి. గుంటూరు(విద్య), ఏప్రిల్‌ 15: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో కొవిడ్‌…

పాఠశాలల్లో కొవిడ్‌ ఇన్‌చార్జి తప్పనిసరి

 నిబంధనలపై విద్యాశాఖ మార్గదర్శకాలు జారీగుంటూరు(విద్య), ఏప్రిల్‌ 15: జిల్లాలో రోజు రోజుకు కొవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విద్యాశాఖ తాజాగా నూతన మార్గదర్శకాలు విడుదల చేసింది. ప్రతి పాఠశాలలో కొవిడ్‌ ఇన్‌చార్జిగా ఒక ఉపాధ్యాయుడిని తప్పనిసరిగా నియమించాలని ఆదేశించారు. అదేవిధంగా పాఠశాలకు…

AP పాఠశాలలో కరోనా వేగంగా విస్తరిస్తుంది

 ఏపీ పాఠశాలలో కరోనా వేగంగా విస్తరిస్తుంది.సెకండ్ వేవ్ తర్వాత  స్కూల్స్ లో భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఏపీలో ఇవ్వాళ ఒక్క రోజే 35 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ వచ్చింది. విజయవాడ నగర పాఠశాలల్లో వేగంగా విస్తరిస్తుంది కరోనా.  గత రెండు…

కోవిడ్ మీద సీఎం జగన్ సమీక్ష.. కీలక ఆదేశాలు !

 సెకండ్ వేవ్ కోవిడ్ తాజా పరిస్థితులు, కట్టడి, వైద్య చికిత్సా ఏర్పాట్లు, వ్యాక్సినేషన్ పై సీఎం కీలక సమీక్ష చేపట్టారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో వైద్య, ఆరోగ్య శాఖ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని, సంబంధిత అధికారులు…

బ్రేకింగ్‌: తెలంగాణ‌లో టెన్త్ ప‌రీక్ష‌లు ర‌ద్దు

ఇప్ప‌టికే సీబీఎస్ఈ పరీక్షలపై కేంద్రం నిర్ణయం తీసుకోవ‌డంతో.. అదేదారిలో తెలంగాణ ప్ర‌భుత్వం అడుగులు వేసింది.. ఎస్ఎస్‌సీ బోర్డు ఎగ్జామ్స్​ ను ర‌ద్దు చేసింది.. ఇదే స‌మ‌యంలో ఇంటర్ పరీక్షలను వాయిదా వేసింది.. రాష్ట్రంలో టెన్త్ విద్యార్థులు 5.2 లక్షల మంది, ఇంట‌ర్…