SSC REVISED DUE DATES

 The due dates  are further  extended  as given below  for remittance  of Examination   fee for Regular  and Once failed candidates  (Candidates  failed in NEW  PATTERN  2017  to 2019) appearing   for …

ఈమె వేతనం గంటకు రూ.54 వేలు…!

 లండన్ ‌లో డెనిస్ కోట్స్ అనే 53 ఏళ్ల మహిళ గంటకు రూ.54 లక్షలు.. రోజుకు రూ.13 కోట్లు.. ఏడాదికి రూ. 4వేల కోట్లు సంపాదిస్తోంది. ఆన్‌ లైన్‌ జూదానికి కేరాఫ్‌ అడ్రస్‌ అయిన బెట్‌ 365 కంపెనీల గురించి చాలా…

ఈ ఏటీఎంలల్లో మీరు ఎన్నిసార్లైనా డబ్బులు డ్రా చేయొచ్చు

ఏటీఎం ఛార్జీలు... ఈ మాట వింటే సామాన్యుల గుండెల్లో గుబులు మొదలవుతుంది. ఏ ఏటీఎంలో ఎన్నిసార్లు డబ్బులు డ్రా చేస్తే ఎంతెంత ఛార్జీలు పడతాయో అని ఎప్పుడూ లెక్కలు వేస్తూనే ఉంటారు. ఇక ముందు దీని గురించి చింతించకుండా ఎస్ బీఐ…

School టైమంతా యాప్‌లకే..టీచర్లపై అదనపు పనిభారం

పాఠశాల వివరాల నమోదుకు ఎన్నో యాప్‌లుటీచర్లపై అదనపు పనిభారంపాఠం చెప్పేందుకు టైం ఉండటం లేదు. ఆంధ్రజ్యోతి: ఇప్పుడు స్కూళ్లలో కొత్త సమస్య వచ్చి పడింది. సాంకేతికత సమస్యల పరిష్కారానికి దారి చూపాలి. కానీ అదే సమస్యయి కూచుంది. పాఠశాలల్లో అమలవుతున్న పథకాల వివరాలను…

మార్కెట్‌లోకి 5 ఎలక్ట్రిక్ స్కూటర్లు.. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండానే ప్రయాణించొచ్చు

ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెట్రోల్ ధరలు పెరిగాయి. సామాన్యులు తమ వాహనాలను బయటకు తీయాలంటే వంద సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. పెట్రలో,డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతుందడంతోపాటు ట్రాఫిన్ ఆంక్షలు పెరిగాయి. వాహనదారుల సౌకర్యార్థం కంపెనీ వాహన తయారీ కంపెనీలు ఎలక్ట్రిక్ స్కూటర్లు…

మీ ఇంట్లో కరోనా బాధితులున్నారా.. అయితే ఈ జాగ్రత్తలు పాటించండి..!

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో ఏర్పాటు చేసిన కోవిడ్ కేంద్రాలు ఫుల్ అయిపోయాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాలకు పలు సూచనలు జారీ చేసింది. కరోనా బాధితులను హోం క్వారంటైన్ చేసి ఇంట్లోనే…

CBSE టెన్త్‌ పరీక్షలు రద్దు, 12వ తరగతి ‌‌ వాయిదా..

ఢిల్లీ: సెకండ్‌ వేవ్‌లో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సీబీఎస్‌ఈ పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. విద్యార్థుల ప్రతిభ, పనితీరు ఆధారంగా వారికి మార్కులు కేటాయిస్తామని వెల్లడించింది. 12వ తరగతి పరీక్షలు మాత్రం…

యువతపై కరోనా పంజా..విజృంభిస్తున్న కరోనా

పాజిటివ్‌ కేసుల్లో 19 నుంచి 30 ఏళ్లలోపు వారు 21 శాతంజన సమర్థంలో తిరగడం, జాగ్రత్తలు పాటించకపోవడమే కారణంపాజిటివ్‌ కేసుల్లో 61–70 ఏళ్ల పెద్దలు 8.6 శాతం మందిమహిళల్లో తక్కువగా కేసులుబాధితుల్లో 3.1% మంది చిన్నారులు.సాక్షి, అమరావతి: రాష్ట్రంలో తాజాగా నమోదవుతున్న…