దేశంలో కరోనా కల్లోలం.. కొత్తగా 1.31 లక్షల పాజిటివ్ కేసులు, 802 మరణాలు.!

 దేశంలో కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం సృష్టిస్తోంది. రోజురోజుకూ పెరుగుతోన్న పాజిటివ్ కేసుల సంఖ్య ప్రజల్ని హడలెత్తిస్తోంది..Corona Cases In India: దేశంలో కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం సృష్టిస్తోంది. రోజురోజుకూ పెరుగుతోన్న పాజిటివ్ కేసుల సంఖ్య ప్రజల్ని హడలెత్తిస్తోంది. గడిచిన…

ప్రైవేటు అన్‌-ఎయిడెడ్‌ పాఠశాలలు 70 శాతం ఫీజులు వసూలు జీవో అమలు నిలిపివేత

 ఫీజులు చెల్లించలేదని విద్యార్థులను అడ్డుకోవద్దుఫలితాలు వెల్లడించకుండా ఆపొద్దుప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలకు హైకోర్టు ఆదేశంఫీజు తగ్గింపు జీవో అమలు నిలిపివేతఅమరావతి, ఏప్రిల్‌ 8 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో 2020-21 విద్యా సంవత్సరానికి ట్యూషన్‌ ఫీజులో 30 శాతం కోత విధిస్తూ.. ప్రైవేటు అన్‌-ఎయిడెడ్‌ పాఠశాలలు 70 శాతం…

బడికి పంపాలా! వద్దా!

విద్యార్థుల తల్లిదండ్రుల్లో డైలమానిబంధనలు పాటించాలంటున్న వైద్యులు10 వేల మంది విద్యార్థులకు పరీక్షలునరసాపురంలో నమోదు కాని కేసులునరసాపురం రూరల్‌,ఏప్రిల్‌ 6 : కరోనా పేరు వింటేనే తల్లిద ండ్రులు ఉలిక్కి పడుతున్నారు.. బయటకు పంపాలంటేనే భయ పడుతున్నారు..ఎవరితో కలవకు ండా ఎలా ఉంచాలో…

సెలవుపై DEO VIZAG.. charges on chitoor DEO

 ఉపాధ్యాయుల బదిలీల్లో మితిమీరిన ఎమ్మెల్యేల జోక్యం.విశాఖపట్నం, ఏప్రిల్‌ 6 (ఆంధ్రజ్యోతి): జిల్లా విద్యాశాఖాధికారి బి.లింగేశ్వరరెడ్డి సెలవుపై వెళ్లడానికి ఇద్దరు, ముగ్గురు అధికార పార్టీ ఎమ్మెల్యేలే కారణమని తెలిసింది. ఈ ఏడాది జనవరిలో సాధారణ బదిలీల తరువాత పలు పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత…

ఆంధ్రప్రదేశ్‌లో పరిషత్ ఎన్నికలకు బ్రేక్

 Big Breaking: ఆంధ్రప్రదేశ్‌లో పరిషత్ ఎన్నికలకు బ్రేక్.. ఎస్‌ఈసీ నొటిఫికేషన్‌పై హైకోర్టు స్టే ఆంధ్రప్రదేశ్‌ఆంధ్రప్రదేశ్‌లో పరిషత్ ఎన్నికలు నిలిపివేస్తూ ఏపీ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఎస్‌ఈసీ నొటిఫికేషన్‌పై హైకోర్టు స్టే విధించింది. ఈ నెల 15న ఎస్‌ఈసీ అఫిడవిట్ దాఖలు చేయాలని ధర్మాసనం…

ఆకాశ్‌ ఎడ్యుకేషనల్‌ BYJU’S‌ పరం..!

డీల్‌ విలువ రూ.7,300 కోట్లువిద్యా రంగంలో అతిపెద్ద ఒప్పందమిదే  న్యూఢిల్లీ: ఎడ్యుకేషన్‌ స్టార్టప్‌ బైజూస్‌ మరో కంపెనీని కొనుగోలు చేసింది. మెడికల్‌, ఇంజనీరింగ్‌ ప్రవేశ పరీక్షలకు శిక్షణ ఇచ్చే ‘ఆకాశ్‌ ఎడ్యుకేషనల్‌ సర్వీసెస్‌ (ఏఈఎ్‌సఎల్‌)’ను 100 కోట్ల డాలర్లకు (సుమారు రూ.7,300) కొనుగోలు…

Education Apps: మీ చిన్నారులు స్మార్ట్‌ ఫోన్‌ను వదలట్లేదా.? అయితే వారికి దాంతోనే నాలెడ్జ్‌ను ఇలా పెంచండి..

Education Apps: మీ చిన్నారులు స్మార్ట్‌ ఫోన్‌ను వదలట్లేదా.? అయితే వారికి దాంతోనే నాలెడ్జ్‌ను ఇలా పెంచండి..మీ చిన్నారులు అదే పనిగా స్మార్ట్‌ ఫోన్‌ వాడుతున్నారా? వారికి అదే ఫోన్‌తో విజ్ఞానాన్ని అందించాలనుకుంటున్నారా.? అయితే వెంటనే మీ స్మార్ట్‌ ఫోన్‌లో ఈ…

రోజూ shuttle badminton ఆడ‌డం వ‌ల్ల క‌లిగే 15 ప్ర‌యోజ‌నాలు..!

బ్యాడ్మింట‌న్ అంటే కేవ‌లం క్రీడాకారులు మాత్ర‌మే ఆడాలి అనుకుంటే పొర‌పాటు. ఎందుకంటే దీన్ని ఎవ‌రైనా ఆడ‌వ‌చ్చు. దీని వ‌ల్ల శారీర‌క‌, మాన‌సిక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. రోజూ కొంత స‌మ‌యం పాటు బ్యాడ్మింట‌న్ ఆడ‌డం వ‌ల్ల అనేక లాభాల‌ను పొంద‌వ‌చ్చు. ఇది…