SBI తగ్గింపు ఆఫర్స్.. వివరాలు ఇవే…!

 ఎస్బీఐ తగ్గింపు ఆఫర్లని తీసుకు వచ్చి గుడ్ న్యూస్ చెప్పింది. దేశీ అతి పెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI ఎన్నో రకాల సేవలని అందిస్తున్న సంగతి తెలిసినదే. అయితే తాజాగా కస్టమర్స్ కోసం మరో బంపర్ ఆఫర్…

మధ్య తరగతికి శుభవార్త..జిల్లా కేంద్రాల్లో సరసమైన ధరలకు ఇంటి స్థలాలు. CM JAGAN

జిల్లా కేంద్రాల్లో సరసమైన ధరలకు ఇంటి స్థలాలు.. ఒక్కో కుటుంబానికి ఒక ప్లాటుకలెక్టర్లు, ఎస్పీలు, జేసీలతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షలో సీఎం వైఎస్‌ జగన్‌ లీగల్‌ చిక్కుల్లేకుండా క్లీన్‌ టైటిల్‌తో ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలిడిమాండ్‌పై సర్వే నిర్వహించి, ఆ మేరకు భూమిని…

9–12 విద్యార్థులకు ‘అమ్మ ఒడి’ ల్యాప్‌ టాప్‌లు – ఏప్రిల్‌ 26 లోగా ‘అమ్మ ఒడి’ వెబ్‌సైట్‌లో జాబితా

అక్కచెల్లెమ్మల ఆసక్తి, అంగీకారం మేరకు పంపిణీ చేస్తాంవిద్యార్థుల తల్లులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ లేఖబ్రాండెడ్‌ ల్యాప్‌ టాప్స్‌ డ్యూయెల్‌ కోర్‌కు సమానమైన ప్రాసెసర్‌4 జీబీ ర్యామ్, 500 జీబీ హార్డ్‌ డిస్క్, 14 ఇంచెస్‌ స్క్రీన్‌3 ఏళ్ల వారంటీ.. 7 రోజుల్లోనే…

వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని స్కూళ్లలో ‘CBSE’

ఈ విధానంతో విద్యారంగంలో విప్లవాత్మక మార్పు  ఉన్నత స్థాయి సమీక్షలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌  ఏపీలో ప్రత్యేకంగా సీబీఎస్‌ఈ కార్యాలయం 2024–25లో సీబీఎస్‌ఈ విధానంలో టెన్త్‌ బోర్డు పరీక్షలు  ఈ విధానంపై టీచర్లకు అవగాహన కలిగేలా శిక్షణ ఇవ్వాలి విద్యార్థుల నిష్పత్తికి తగినట్లు టీచర్లు ఉండాలి విద్యా రంగంపై ఇంత…

అంగన్‌వాడీల్లో కూడా ఇంగ్లీష్‌ మీడియంను తప్పనిసరి

 సాక్షి, అమరావతి: అంగన్‌వాడీల్లో కూడా ఇంగ్లీష్‌ మీడియంను తప్పనిసరి చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. బుధవారం పాఠశాల విద్యాశాఖపై జరిగిన సమీక్షలో సీఎం జగన్‌ మాట్లాడుతూ.. విద్యార్థులకు ఇంగ్లీషులోనే బోధించాలని, వారితో ఇంగ్లీషు మాట్లాడించటం…

Google Maps: మరో అద్భుతాన్ని ఆవిష్కరించేందుకు సిద్ధమైన గూగుల్.. ఆ ఫిచర్‌తో ప్రయోజనాలేంటంటే..

 గూగుల్ మరో అద్భుతాన్ని ఆవిష్కరించేందుకు సిద్ధం అవుతోంది. యూజర్స్‌కి మెరుగైన సేవలు అందించేందుకు గూగుల్‌ మరోసారి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాయాజాలాన్ని ఉపయోగించనుంది. ఇందుకోసం తన మ్యాప్స్‌లో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది.గూగుల్ మరో అద్భుతాన్ని ఆవిష్కరించేందుకు సిద్ధం అవుతోంది. యూజర్స్‌కి…

మీ పిల్లలకి ఐదేళ్లు నిండాయా..? అయితే ఆధార్ అప్డేట్ చెయ్యండి..!

పిల్లల ఆధార్ కార్డు నీలం రంగులో ఉంటుంది. దీనిని బాల్ ఆధార్ కార్డ్ అని అంటారు. పిల్లల తల్లి లేదా తండ్రి ఆధార్ కార్డు సంఖ్య లింక్ చేయబడుతుంది. దీనిలో తల్లిదండ్రుల మొబైల్ నంబర్ కూడా నమోదు చేస్తారు. మీరు మీ…

YSR ‌ బీమా: రూ. 254 కోట్లు విడుదల చేసిన సీఎం జగన్-12 వేల కుటుంబాలకు నేరుగా అకౌంట్స్ లో !

‌సాక్షి, తాడేపల్లి: అనుకోని విపత్తు కారణంగా ఇంటి పెద్దను కోల్పోయిన కుటుంబాలకు వైఎస్సార్‌ బీమా పథకం కింద ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం ఆర్థిక సహాయం అందజేశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌ కంప్యూటర్‌ బటన్‌ నొక్కి నగదును…