కరోనా కల్లోలంలో వెరైటీ స్కూల్.: స్కూటర్‌పైనే School: టీచర్‌ వినూత్న ప్రయోగం

భోపాల్‌: కరోనా వైరస్‌ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా విద్యార్థులు స్కూళ్లకు దూరంగా ఉండాల్సి వచ్చింది. లాక్‌డౌన్‌ నిబంధనలకారణంగా ఆన్‌లైన్‌ చదువులకు  పరిమితం కావల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ఇంటర్నెట్‌ సదుపాయాలు, స్మార్ట్‌ఫోన్‌లు లేక గ్రామీణ ప్రాంత  పేద విద్యార్థులు పడ్డ కష్టాలు,…

దేశంలో ‘తీవ్ర’ స్థాయికి కొవిడ్, ఆ టాప్ 10 జిల్లాలు ఇవే.. కేంద్రం హెచ్చరికలు.

Union Health Ministry: దేశవ్యాప్తంగా 10 జిల్లాలో అత్యధిక యాక్టివ్‌ కేసులున్నాయి. ఇందులో ఎనిమిది ఒక్క మహారాష్ట్రవే. ముంబయి, నాగ్‌పూర్‌, థానె, నాసిక్‌, ఔరంగాబాద్‌, బెంగళూరు అర్బన్‌, నాందేడ్‌, ఢిల్లీ, అహ్మద్‌నగర్‌లో అధిక యాక్టివ్‌ కేసులున్నాయి.దేశంలో కరోనా వైరస్ తీవ్ర స్థాయికి..కేంద్ర…

ఫేక్‌ ఐడీలతో మోసం..

డబ్బు అవసరమంటూ ఫేస్‌బుక్‌ మెసెంజర్‌లో పోస్టింగ్‌లుపోస్టింగ్‌ చూసిన వెంటనే స్పందిస్తున్న స్నేహితులువేరే రాష్ట్రాల బ్యాంక్‌ ఖాతాల్లో నగదు జమైనట్లు గుర్తింపు బేస్తవారిపేట(ప్రకాశం జిల్లా): ఆధునిక యుగంలో చదువుకున్న ప్రతి ఒక్కరూ ఫేస్‌బుక్‌లో అకౌంట్‌లు ఓపెన్‌ చేస్తున్నారు. మారుతున్న కాలంతో పాటు యువత ఇంటర్నెట్‌…

ఆరోగ్యశ్రీలో క్యాన్సర్‌కు పెద్దపీట

ఒక్క ఏడాదిలో 1.39 లక్షల ప్రీ ఆథరైజేషన్‌లు తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కువ మంది బాధితులు 2018–19లో రూ.197 కోట్లు వ్యయం.. ఈ ఏడాది రూ.300 కోట్లు  క్యాన్సర్‌ చికిత్సలు పెంచడంతో భారీగా పెరిగిన ఆరోగ్యశ్రీ లబ్ధిదారులు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో రాష్ట్రంలో క్యాన్సర్‌ రోగులు పెద్దఎత్తున ఉపశమనం…

కరోనా డేంజర్‌ బెల్స్‌.. ముందుంది అసలు కథ

 రాష్ట్రంలో కరోనా ప్రమాద ఘంటికలు వేగంగా పెరుగుతున్న కోవిడ్‌ కేసులు మహారాష్ట్ర నుంచి ఎక్కువగా వస్తున్న కరోనా రోగులు 15 రోజుల్లో సెకండ్‌ వేవ్‌ పీక్‌ స్టేజీకి.. జాగ్రత్తలు తీసుకోకపోతే దారుణ పరిస్థితులు ‘సాక్షి’ఇంటర్వ్యూలో పల్మనాలజిస్ట్‌ డా.హరికిషన్‌ గోనుగుంట్లసాక్షి,హైదరాబాద్‌: ప్రస్తుతం కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ దేశాన్ని వణికిస్తోంది. కరోనా…

వాట్సాప్‌ ‘Chat Thread’ ఎలా పనిచేస్తుందో తెలుసా?

 వాట్సాప్‌ ‘చాట్‌ థ్రెడ్‌’ ఫీచర్‌ విడుదల చేసింది. అయితే దాని పనితీరు ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఫేస్‌బుక్‌ యాజమాన్యంలోని వాట్సాప్‌ ప్రైవసీ మెసేజింగ్‌ వాట్సాప్‌ తన కస్టమర్ల కోసం సరికొత్త ఫీచర్స్‌ తీసుకువచ్చింది. నూతన ప్రైవసీ పాలసీ ద్వారా వినియోగదారులను కోల్పోకుండా…

మొబైల్‌ లేకుండా వాట్సాప్‌!

వాట్సాప్‌ను ఇప్పటి వరకు ఒకే విధంగా వాడుతున్నాం. అయితే వాట్సాప్‌ రానున్న రోజుల్లో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తేనుంది. దీంతో నాలుగు రకాలుగా మనం వాట్సాప్‌ను ఉపయోగించవచ్చు. ఈ సరికొత్త ఫీచర్‌లో ఫోన్‌ డేటా లేకుండానే వెబ్‌ వర్షన్‌ పని చేయనున్నట్లు…

ఏప్రిల్ 1 నుంచి ఒంటిపూట బడులు

పెరుగుతున్న కరోనా కేసులు.. ఏపీ ‍ప్రభుత్వం కీలక నిర్ణయంఏప్రిల్ 1 నుంచి ఒంటిపూట బడులుకరోనా కేసులు, ఎండల కారణంగా నిర్ణయంసాక్షి, తాడేపల్లి : కరోనా కేసుల తీవ్రత దృష్ట్యా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 1నుంచి 10వ తరగతి విద్యార్థులకు…

ఏపీలో భారీగా కరోనా కేసులు, గుంటూరులో అత్యధికం, 2వేలు దాటిన యాక్టివ్ కేసులు.

 అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనావైరస్ పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 31,138 నమూనాలను పరీక్షించగా.. 368 మందికి కరోనా సోకినట్లు తేలింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,93,734కి చేరింది. ఈ మేరకు…

ఉద్యోగ సంఘాలతో PRC పై సీఎం కేసీఆర్ సమాలోచనలు..

హైదరాబాద్: ప్రగతి భవన్‌లో ఉద్యోగ సంఘాల నేతలతో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. 33 శాతం పీఆర్సీ ప్రకటించాలని సీఎం కేసీఆర్‌ను ఉద్యోగ సంఘాల నేతలు కోరారు. పీఆర్సీ పెంపు‌పై సమాలోచనలు కొనసాగుతున్నాయి. సోమవారం అసెంబ్లీలో పీఆర్సీ ప్రకటన‌పైనా చర్చిస్తున్నారు. పీఆర్సీ…