259 ప్రైవేట్ పాఠశాలలు రెన్యువల్ చేసుకోవాలి

 పాఠశాలలు రెన్యువల్ చేసుకోవాలిఈ జాబితాలో 259 ప్రైవేట్ పాఠశాలలురెన్యువల్ తర్వాతే టెన్త్ విద్యార్థుల నామినల్ రోల్స్ స్వీకరణప్రభుత్వ పరీక్షల సంచాలకుడు సుబ్బారెడ్డి వెల్లడిఅమరావతి, మార్చి 19 (ఆంధ్రజ్యోతి): ఈ ఏడాది జూన్లో పదో తరగతి పరీ క్షలు రాసే విద్యార్థులు నామినల్…

బడులు మళ్ళీ మూస్తే… జీవనశైలిపై పెను ప్రమాదం

 దేశంలో తిరిగి కరోనా విస్తరిస్తోంది. ఈ ప్రభావంతో విద్యాసంస్థల కొనసాగింపుపై రాష్ట్ర ప్రభుత్వాలు పునరాలోచనలో పడ్డాయి. గతేడాది కరోనా పేరిట పదిమాసాల పాటు విద్యాసంస్థలు మూతబడ్డాయి. విద్యార్థులంతా ఇళ్ళకే పరిమితమయ్యారు. కొన్ని ఉన్నత స్థాయి విద్యాసంస్థలు ఆన్లైన్ విధానంలో విద్యార్థులకు పాఠాలు…

కేసులు పెరుగుతున్నాయి.. జాగ్రత్త! -ప్రధాని మోదీ

Tesst ‌ల సంఖ్య పెంచండి‘RTPCR ‌’ అయితే బెటర్‌టెస్ట్, ట్రేస్, ట్రీట్‌ను సీరియస్‌గా తీసుకోండి; మైక్రో కంటైన్‌మెంట్‌ జోన్‌లను ఏర్పాటు చేయండివాక్సినేషన్‌ కేంద్రాల సంఖ్య పెంచండి; టీకాల వృధాను అరికట్టండిరాష్ట్రాల ముఖ్యమంత్రులకు ప్రధాని మోదీ ఉద్బోధ.  న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో…

వ్యాక్సిన్‌ తీసుకున్న గర్భిణి..యాంటీబాడీలతో శిశువు జననం

ఫ్లోరిడా, మార్చి 17 : మోడెర్నా కరోనా వ్యాక్సిన్‌ మొదటి డోసు తీసుకున్న గర్భిణికి జన్మించిన శిశువులో కొవిడ్‌-19 యాంటీబాడీలను గుర్తించినట్లు అమెరికాలోని దక్షిణ ఫ్లోరిడా వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం శిశువు ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు. పసికందు పుట్టగానే బొడ్డుతాడు రక్తం…

విద్యా కానుక కింద ఆంగ్ల నిఘంటువు – ఈసారి 43 లక్షల మందికి విద్యా కానుక.

ఈసారి 43 లక్షల మందికి విద్యా కానుక.అమ్మ ఒడి, నాడు-నేడుతో ప్రభుత్వ స్కూళ్లలో వెల్లువలా చేరికలు2020-21 విద్యా సంవత్సరంలో రూ.848,10 కోట్లతో కిట్లు రానున్న విద్యా సంవత్సరానికి రూ.731.30 కోట్లు మంజూరుదాదాపు 4 లక్షల మంది విద్యార్థుల పెరుగుదల ఈసారి అదనంగా…

జగనన్న వసతి, విద్యాదీవెనకు సచివాలయాల్లోనే దరఖాస్తు చేసుకోవాలి

 అనంతపురం , మార్చి 15: జగనన్న వసతి దీవెన, విద్యాదీవెన పథకాలకు సమీపంలోని సచివాలయాల్లోనే ఈ నెల 18వ తేదీలోపు దరఖాస్తు చేసుకో వాలని సాంఘిక సంక్షేమశాఖ డీడీ విశ్వమోహన్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు 2020-21 విద్యా సంవత్సరానికి సంబందించి…

COVID-19: కరోనా విజృంభణ.. మరోసారి సీఎంలతో భేటీ కానున్న ప్రధాని మోదీ.

PM Narendra Modi: దేశంలో కరోనావైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. కొంతకాలం నుంచి దేశంలో భారీగా తగ్గుముఖం పట్టిన కోవిడ్-19 కేసులు.. ఇటీవల భారీగా పెరుగుతున్నాయి. మహారాష్ట్రలో కరోనా విలయతాండవం.PM Narendra Modi: దేశంలో కరోనావైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. కొంతకాలం నుంచి దేశంలో…