విద్యార్థులపై కరోనా పంజా

రాష్ట్రంలోని పలు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులపై కరోనా పంజా విసురుతోంది. ఇప్పటికే విశాఖపట్నం గోపాలపట్నం పాఠశాలలో నలుగురు విద్యార్థులకు కరోనా పాజిటివ్ వచ్చింది. తాజాగా తిరుమల వేద పాఠశాలలో పది మంది విద్యార్థులకు, తూర్పుగోదావరి జిల్లా మలికిపురం ఉన్నత పాఠశాలలో 12…

ఒంటిపూట బడులు నిర్వహిం చాలి : STU

 కర్నూలు విద్య, న్యూస్ టుడే: రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో విద్యార్థుల సంక్షేమం దృష్ట్యా ఒంటిపూట బడులు నిర్వహిం చాలని రాష్ట్రోపాధ్యాయ సంఘం రాష్ట్ర సహాధ్య క్షుడు హెచ్. తిమ్మన్న అన్నారు. కర్నూలు సలాం ఖాన్ భవనంలోని ఎస్టీయూ భవనంలో ఆదివారం…

DEO OFFICE IT CELL ‌లో అడ్డగోలు నియామకాలు..!

క్లర్కు, సూపరింటెండెంట్‌ సంతకాల్లేకుండా ఆర్డర్‌కార్యాలయానికి చుట్టపు చూపుగా డీఈఓఅధికార పార్టీ పేరుతో టీచర్‌ విచ్చలవిడివిద్యాశాఖలో ఇష్టారాజ్యంఅనంతపురం విద్య, మార్చి 14: విద్యాశాఖలో అడ్డగోలు వ్యవహారాలకు అంతులేకుం డా పోతోంది. అధికార పార్టీని అడ్డం పెట్టుకుని డీఈఓ ఆఫీ్‌సకు  చేరుకున్న ఓ టీచర్‌ …

PD Accounts నిర్వహణ మరియు School Grants withdrawl పై అవగాహన కొరకు పూర్తి వివరాలు..

 ❇️PD ఎకౌంట్ స్టేట్మెంట్ అనునది H.M యొక్కCFMS login ఐన తరువాత Expenditure click చేసి,దానిలో PD స్టేట్మెంట్ టైల్ క్లిక్ చేస్తేమీయొక్క స్కూల్ పేరు కనిపిస్తుంది.హెడ్ ఆఫ్ ద ఎకౌంట్ సెలక్ట్ చేసి Date from 1/04/2020 నుండి 31/03/2021Date సెలక్ట్…

దేశంలో CARONA మలిదశ సంకేతాలు..?

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసుల నానాటికీ పెరుగుతూ వస్తున్నాయి. గత రెండున్నర నెలల తర్వాత శనివారం అత్యధికంగా 24,882 కరోనా కొత్త కేసులు నమోదు అయ్యాయి. దీంతో కరోనా మలిదశ ప్రారంభమైందని, మళ్లీ కరోనా కేసులు పెరిగే అవకాశాలు ఉన్నాయని పరిశోధకులు…

NEP తో ఉపాధ్యాయులకు ముంచుకొస్తున్న ముప్పు

ఉపాధ్యాయ నియామక విధానం ప్రస్తుతం జిల్లా యూనిట్‌గా ఉండే ఖాళీలకు డి.ఎస్‌.సి ద్వారా జరుగుతుండగా కొత్త విధానం ప్రకారం స్కూల్‌ కాంప్లెక్స్‌ యూనిట్‌గా జరుగుతాయి. ప్రస్తుతం విద్యా హక్కు చట్టం ప్రకారం పాఠశాల వారీగా విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తి లెక్కిస్తారు. కానీ…

RBI లో 841 పోస్టులు… ఇలా దరఖాస్తు చేసుకోండి…!

టెన్త్ పాస్ అయినవారికి ఆఫీస్ అటెండెంట్ పోస్టుల్ని RBI ప్రకటించింది. మొత్తం 841 ఖాళీలున్నాయి. ఇక పూర్తి వివరాల లోకి వెళితే… RBI ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. అప్లై చేయడానికి ఆఖరి తేదీ. https://opportunities.rbi.org.in/ లో వివరాలని…

FITBIT ఫిట్‌నెస్‌ బ్యాండ్‌.. పిల్లల కోసం ప్రత్యేకం!

ఈ రోజుల్లో ఫిట్‌నెస్‌ బ్యాండ్‌లకు యువతలో క్రేజ్‌ పెరుగుతుంది. అందుకే ఈ క్రేస్‌ కోసమే మార్కెట్‌లోకి అనేక ఫిట్‌నెస్‌ బ్యాండ్‌లను విడుదల చేస్తున్నాయి. అమెరికాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్‌ సంస్థ ‘ఫిట్‌బిట్‌’ కూడా ఈ క్రమంలోనే ఫిట్‌నెస్‌ బ్యాండ్‌ ఏస్‌ 3ను…