5 రాష్ట్రాల అసెంబ్లీ పోరుకు తేదీలు ఖరారు చేసిన ఈసీ

తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, అస్సాం,పుదుచ్చేరి, తిరుపతి, నాగార్జునసాగర్‌ ఉపఎన్నికలకూడాన్యూఢిల్లీ: నాలుగు రాష్ట్రాలైన తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, అస్సాం సహా పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంత అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. శుక్రవారం న్యూఢిల్లీలోని కేంద్ర…

Essay Writing competitions to Children of all Schools in the State

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర DEO లకు నమస్కరిస్తూ... గౌరవనీయులైన రాష్ట్ర పాఠశాలల కమీషనర్ గారు అనుమతించిన పిదప ఈ వినతి పూర్వక ఈ మెయిల్ తమకు పంపటం జరుగుతున్నది. దయచేసి మీ పరిధిలోని అన్ని పాఠశాలలకు ఈ సందేశం అందజేయ వలసిందని…

SSC పాసైనవారికి వేల సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగాలు… సిలబస్ ఇదే

 SSC Recruitment 2021: టెన్త్ పాసైనవారికి వేల సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగాలు... సిలబస్ ఇదే SSC Recruitment 2021 | స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. ఎగ్జామ్ ప్యాటర్న్, సిలబస్ వివరాలు తెలుసుకోండి…

1-7 తరగతులకు CBSE సిలబస్ :విద్యా శాఖ పై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌ సమీక్ష

 విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, చీఫ్‌ సెక్రటరీ ఆదిత్యనాద్‌ దాస్, పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్, పాఠశాల విద్యా శాఖ కమిషనర్‌ వాడ్రేవు చినవీరభద్రుడు, సమగ్రశిక్షా అభియాన్‌ ఎస్‌పిడి వెట్రిసెల్వి, ఇతర ఉన్నతాధికారులు హాజరు  ఈ సమీక్షా…

బడి వద్దు.. డిప్యుటేషనే ముద్దు.

విద్యాశాఖ, సమగ్రశిక్షలో ఇష్టారాజ్యంగా డిప్యుటేషన్లుఅనవసరంగా నియమించుకుంటున్నారన్న విమర్శలుఅమ్మఒడి ప్రక్రియ ముగిసినా.. ముగ్గురు టీచర్ల కొనసాగింపునాడు-నేడు పర్యవేక్షణకు సమగ్రశిక్ష అధికారులుఅయినా అదనంగా 14 మంది పీడీల కేటాయింపువారు కూడా చుట్టపుచూపుగా వస్తున్న వైనంసొంత వ్యాపకాల్లో బిజీ..పట్టించుకోని డీఈఓ, ఏపీసీపాఠశాలల్లో టీచర్ల కొరతతో బోధన…

షో కాజ్ నోటీసు లు ఉపసంహరించుకోండి YSR TF

 బయోమెట్రిక్ ద్వారా హాజరు నమోదు పై ఇచ్చిన షోకాజ్ నోటీసులను ఉపసంహరించుకోవాలని పాఠశాల విద్య సంచాలకులు వి. చినవీరభద్రుడిని YSRTF రాష్ట్ర కమిటీ కోరింది . ఈ మేరకు ఆయన్ను తన కార్యాలయంలో యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కె.బాలిరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ పి.అశోక్…

మళ్లీ CARONA పంజా.. మార్చి 1 నుంచి ఈ ఆంక్షలు అమల్లోకి

మహారాష్ట్ర, కేరళ, తెలంగాణలో N440కK,  E484Q కేసులు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడి.  సాక్షి, న్యూఢిల్లీ/ ముంబై: కరోనా మహమ్మారి కొమ్ములు వంచడానికి కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా శ్రమిస్తున్నప్పటికీ కొత్త స్ట్రెయిన్స్‌ ఆందోళన పెంచుతున్నాయి. భారత్‌లో కొత్తగా రెండు కరోనా స్ట్రెయిన్స్‌…