విద్యాసంస్థలు జీవో నెం.57ను అమలు చేయకుంటే ఫిర్యాదు చేయండి

 రాజమహేంద్రవరం సిటీ, ఫిబ్రవరి 3: రాష్ట్రంలో ప్రైవేట్‌, కార్పొరేట్‌ విద్యాసంస్థలు ఖచ్చితంగా ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం 57ను అమలుచేయాలని, లేకుంటే అటువంటి వాటిపై విద్యార్థులు, తల్లిదండ్రులు కమిషన్‌కు ఫిర్యాదు చేయవచ్చని రాష్ట్ర ఎడ్యుకేషన్‌ రెగ్యులేటరీ అండ్‌ మానిటరింగ్‌ కమిషన్‌…

ఇక ఉదయం 9 గంటల నుంచే పాఠశాలలు , స్కూళ్లలో పిల్లల హాజరుపై దృష్టి,

 స్కూళ్లలో పిల్లల హాజరుపై దృష్టి, ఇందుకోసం ప్రత్యేక యాప్‌.. గైర్హాజరైతే తల్లిదండ్రులకు మెసేజ్‌రెండో రోజూ రాకపోతే వలంటీర్‌ ఆ పిల్లల ఇంటికెళ్లి వివరాలు కనుక్కోవాలిమన బడి నాడు–నేడు, మధ్యాహ్న భోజన పథకంపై సమీక్షలో సీఎం వైఎస్‌ జగన్‌ ఫిబ్రవరి 15 నుంచి యాప్‌ ద్వారా…

SSC 2021 EXAM SCHEDULE

 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర‌ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ బుధవారం పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేశారు. జూన్‌ 7 నుంచి 16వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నట్లు ప్రకటించారు. మే 5 నుంచి 23వ తేదీ వరకు ఇంటర్‌ పరీక్షలు…

నేటి నుంచి ప్రైమరీ స్కూళ్లు

నాన్‌ కంటైన్‌మెంటు జోన్లలోని స్కూళ్లను మాత్రమే తెరవాలికోవిడ్‌ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలివిద్యార్థులు ఆరు అడుగుల మేర భౌతిక దూరం పాటించాలిరోజు విడిచి రోజు ర్యాండమ్‌ వైద్య పరీక్షలు నిర్వహించాలిపెన్నులు, పెన్సిళ్లు, వాటర్‌ బాటిళ్లు ఒకరివి మరొకరు వాడరాదుసెక్షన్‌కు 16 మందిని మాత్రమే…

తొమ్మిది మంది ఉపాధ్యాయుల సస్పెన్షన్

చిలకలపూడి(మచిలీపట్నం), న్యూస్‌టుడే.బదిలీల్లో వివిధ ప్రాంతాలకు చెందిన ఉపాధ్యాయులు నిబంధనలకు విరుద్ధంగా స్థానాలు ఎంచుకున్నారని జిల్లా విద్యాశాఖాధికారి రాజ్యలక్ష్మి తొమ్మిది మందిని సస్పెండ్‌ చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. స్పౌజ్‌ కోటాలో భార్యాభర్తలు దగ్గరి స్థానాలు కోరుకోవాల్సి ఉంది. అయితే దానికి…