టెన్త్‌ పరీక్షల్లో 7 పేపర్లే – వేసవి సెలవులు లేవు

విద్యా శాఖ నిర్ణయం.. జూన్‌ 17 నుంచి పరీక్షలు! సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 2020–21 విద్యా సంవత్సరంలో టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షలను 7 పేపర్లకు పరిమితం చేయనున్నారు. కోవిడ్‌ కారణంగా విద్యా సంవత్సరం ఆలస్యం కావడం, స్కూళ్లలో ప్రత్యక్ష తరగతుల నిర్వహణ 5…

ఉద్యోగుల్లో వార్.. బొప్పరాజు వర్సెస్ వెంకట్రామిరెడ్డి.

అమరావతి: స్థానిక ఎన్నికలు ఏపీ ఉద్యోగుల్లో చిచ్చు రేపాయి. కరోనా వ్యాక్సిన్ కారణంగా స్థానిక ఎన్నికలను ప్రభుత్వం వాయిదా వేయాలని హైకోర్టు, సుప్రీంకోర్టును కోరింది. ఈ నిర్ణయానికి సచివాలయ, అమరావతి ఉద్యోగులందరూ మద్దతు ఇచ్చారు. హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టులోనూ ఎన్నికల సంఘానికి…

పంచాయతీ ఎన్నికలకు సుప్రీం గ్రీన్‌ సిగ్నల్‌

ఉద్యోగ సంఘాలు చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయని, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ నిర్ణయంలో జోక్యం చేసుకోమని తెలిపింది. ఇందులో ప్రభుత్వ ఉద్యోగుల జోక్యం మంచిది కాదని, రెండు వ్యవస్థల మధ్య ఉన్న వ్యవహారంతో మీకేం సంబంధమని ఘాటుగా వ్యాఖ్యానించింది.ఉత్కంఠ రేపిన ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీ…

ఐదు వేల మంది తల్లులు అమ్మ ఒడికి దూరం

విద్యార్థుల  జీరో అటెండెన్సే కారణమంటూ వెల్లడి ఈ ఏడాది తెరుచుకోని ప్రాథమిక పాఠశాలలు  తరగతులన్నీ ఆన్‌లైన్‌లోనే.. హాజరుతో సంబంధమే లేదు  బ్యాంకు ఖాతాల్లో తప్పులు... అధికారుల చుట్టూ ప్రదక్షణలు  పాఠశాలలపై ఒత్తిళ్లు పెంటపాడుకు చెందిన వెంకట ధనలక్ష్మి కుమార్తె హాసనిశ్రీ ప్రైవేటు…