బ్లాక్‌చేసిన ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలను తక్షణం భర్తీ చేయాలి

బ్లాక్‌చేసిన ఉపాధ్యాయ ఖాళీలన్నింటినీ తక్షణమే భర్తీచేయాలని ఏపీటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి డి.మాసిలామణి డిమాండ్‌ చేశారు. ఆదివారం నగరంలోని ఓ ప్రయివేటు డిగ్రీ కళాశాలలో సంఘం జిల్లా కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.బ్లాక్‌చేసిన ఉపాధ్యాయ ఖాళీలన్నింటినీ తక్షణమే భర్తీచేయాలని ఏపీటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి డి.మాసిలామణి…

ఉపాధ్యాయ బదిలీలను వీడని అవాంతరాలు

గ్రేడ్‌-2 హెచ్‌ఎంలు, పండిట్ల న్యాయపోరాటంనేటి తీర్పులకు సంఘాల ఎదురుచూపుఉపాధ్యాయుల బదిలీలు ప్రారంభించినప్పటి నుంచి అవాంతరాలు ఎదురవుతూనే ఉన్నాయి. సంఘాలు బదిలీల విధానాన్ని వ్యతిరేకించినా పాఠశాల విద్యా శాఖ కమిషనరు చినవీరభద్రుడు పట్టుదలతో కేవలం మూడింటిని మినహా మిగిలిన అన్ని కేడర్ల బదిలీలు…

Download voter ID from home – ECI

 ఇంట్లో నుంచే ఓటరు ఐడీ డౌన్‌లోడ్‌ చేసుకోండి ఇక నుంచి ఓటరు గుర్తింపు కార్డును ఓటర్లు మొబైల్‌ ఫోన్‌ ద్వారానే డౌన్‌లోడ్‌ చేసుకునే నూతన విధానాన్ని భారత ఎన్నికల సంఘం తీసుకొచ్చింది. తమ రిజిస్టర్డ్‌ మొబైల్‌ ద్వారా పీడీఎఫ్‌ ఫార్మాట్‌లో డౌన్‌లోడ్‌…

AP ‘స్థానిక’ ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ విడుద‌ల Gram panchayat Notification

విజ‌య‌న‌గ‌రం, ప్ర‌కాశం మిన‌హా మిగతా జిల్లాల్లో ఎన్నిక‌లునాలుగు ద‌శ‌ల్లో పంచాయ‌తీ ఎన్నిక‌లుముందుగా నిర్ణ‌యించిన ప్ర‌కార‌మే ప్ర‌క్రియ‌  ఏపీ ప్ర‌భుత్వం నుంచి మిశ్ర‌మ అనుభ‌వాలుసుప్రీంకోర్టు నిర్ణయాన్ని తప్పకుండా పాటిస్తాంఆంధ్రప్రదేశ్‌ లో పంచాయతీ ఎన్నికల  తొలిద‌శ‌ నోటిఫికేష‌న్ విడుద‌లైంది. ఈ రోజు ఎస్ఈసీ నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్…

బదిలీలతో ఆ పాఠశాలల మూత

 గుంటూరు జిల్లా,:మాచర్ల: ఇటీవల ఉపాధ్యాయ బదిలీల ప్రక్రియతో వెల్దుర్తి మండలంలో 11 పాఠశాలలు మూతపడ్డాయి. మండలం మొత్తం మీద 122 మంది ఉపాధ్యాయులు ఉండగా అందులో 54మంది బదిలీ అయ్యారు. వీరిలో నల్లమల అటవీ ప్రాంతానికి సమీపంలో ఉండే 11 పాఠశాలల్లో…

పాఠశాలలు కొనసాగింపేనా ?

♦వేసవి సెలవులు ఉండవా?♦విద్యాశాఖ ‘పది’ షెడ్యూలు విడుదల♦ఏప్రిల్‌ 13 వరకు తరగతులు♦ఆపై ప్రీపబ్లిక్‌... మేలో పబ్లిక్‌ పరీక్షలు?♦ఆ వెంటనే కొత్త విద్యా సంవత్సరం♦మరి మిగిలిన తరగతుల సంగతి?♦ప్రాథమిక పాఠశాలలు తెరుచుకునేది ఎప్పుడో!?నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట), జనవరి 22:* కరోనా మహమ్మారితో విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది.…

Transfer of Officers and Collectors during Elections

 ఏపీ ఎన్నికల సంఘం ప్రత్యక్ష చర్యలు.. వారంతా బదిలీ విజయవాడ : ఏపీలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సమాయత్తమవుతోంది. శనివారం నాడు ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు జగన్ సర్కార్…

January 27 నుంచి ఎఫ్‌ఏ–1 పరీక్షలు

ఏలూరు ఎడ్యుకేషన్‌, జనవరి 21: జిల్లాలోని పాఠశాలల్లో 7, 8 తరగతుల విద్యార్థులకు ఈనెల 27 నుంచి 30వ తేదీ వరకూ ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్‌ (ఎఫ్‌ఏ–1) పరీక్షలను నిర్వహించాలని డీఈవో సీవీ రేణుక ఆదేశించారు. ఉదయం 10 నుంచి 10.45 గంటల…

పంచాయతీ ఎన్నిక‌లు నిర్వహించాల‌ని ఏపీ హైకోర్టు ఆదేశాలు

ఇటీవ‌ల స్థానిక‌ ఎన్నికలపై స్టేసింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పు కొట్టివేత‌షెడ్యూలు ప్ర‌కార‌మే ఎన్నిక‌లుఆంధ్ర‌ప్ర‌దేశ్ స‌ర్కారుకి హైకోర్టులో ఎదురుదెబ్బ త‌గ‌లింది. పంచాయతీ ఎన్నిక‌లు నిర్వహించాల‌ని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇటీవ‌ల స్థానిక‌ ఎన్నికలపై స్టే విధిస్తూ సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పును…