బదిలీల ఉత్తర్వులకు రంగం సిద్ధం

 స్థానిక ఎన్నికలు వాయిదా పడిన దృష్ట్యా CSE టెక్నికల్ టీం బదిలీల ఉత్తర్వులు జారీ చేసే పనిలో పడింది. ఒక్క గ్రేడ్ - 2 HM లు మరియు లాంగ్వేజ్ పండిట్లు మినహా అన్ని కేడర్ల బదిలీ ఉత్తర్వులు జారీ చేయడానికి సన్నాహాలు…

అమ్మ ఒడికి 84,921 మంది దూరం .. అభ్యంతరాలను పరిష్కరిం చేందుకు పది రోజుల్లోగా మార్గదర్శకాలు

 84,921 మందికి అమ్మ ఒడి దూరంఏలూరు ఎడ్యుకేషన్‌, జనవరి 11: అమ్మ ఒడి పథకానికి ఆరు రకాల కారణాలతో (సిక్స్‌ స్టెప్‌ రీజన్స్‌) 84,921 మంది దూరమయ్యారు.  వీటిపై వచ్చిన అభ్యంతరాలను పరిష్కరిం చేందుకు పది రోజుల్లోగా మార్గదర్శకాలు ఇవ్వనున్నట్లు విద్యాశాఖ…

వాట్సాప్‌ కొత్త పాలసీపై విచారణ.. ఆదేశించిన ప్రభుత్వం!

టర్కీ: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్.. ఇటీవలే కొత్తగా ప్రైవసీ పాలసీ ప్రకటించింది. దీని ప్రకారం, యూజర్ల డేటాను ఫేస్‌బుక్‌తో తప్పనిసరిగా పంచుకోవాల్సి ఉంటుంది. ఈ పాలసీ ప్రకటించిన కాసేపటికే పెద్ద దుమారం చెలరేగింది. చాలా మంది వాట్సాప్‌ను వీడి, వేరే…

పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను కొట్టివేసిన హై కోర్ట్

 అమరావతి: హైకోర్టులో ఏపీ ప్రభుత్వానికి ఊరట లభించింది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చిన పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను హైకోర్టు కొట్టేసింది. ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలకు ఎస్‌ఈసీ షెడ్యూల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ఎన్నికల సంఘం తీసుకున్న ఈ నిర్ణయంపై జగన్…