సెలవులలో చిన్న మార్పు .. 12 నుంచి సంక్రాంతి సెలవులు..

సెలవులలో చిన్న మార్పు ను గమనించగలరు. 9 వ తేదీ SECOND  SATURDAY  సెలవు యధాతదం11 వ తేదీ జగనన్న అమ్మవడి  ప్రారంబొత్సవ కార్యక్రమము ఉన్నందున  సోమవారము  వర్కింగ్ డే. జనవరి 12-17  వరకు సంక్రాంతి సెలవులు11న అమ్మఒడి కార్యక్రమం..ఈనాడు, అమరావతి: పాఠశాలలకు ఈనెల…

పండుగ తరువాతే టీచర్ల బదిలీ ఉత్తర్వులు..

ఏజెన్సీ, మారుమూల పాఠశాలలకు ఇబ్బంది లేకుండా చర్యలు..అందరూ పట్టణ, మైదాన ప్రాంతాలకు తరలిపోకుండా కొన్ని పోస్టులు బ్లాక్‌..ఎనిమిదేళ్లు సర్వీసు నిండిన గ్రామీణ ప్రాంత టీచర్లకు మేలు జరిగేలా ఏర్పాట్లు..పనితీరు పాయింట్ల ప్రాతిపదికన బదిలీలు..సాక్షి, అమరావతి: రాష్ట్రంలో టీచర్ల బదిలీలకు సంబంధించి ఉత్తర్వుల జారీ…

సరెండర్‌ లీవ్‌ చెల్లింపులు..ఎప్పటికో?

రెండు నెలలుగా అన్ని శాఖల్లో ప్రభుత్వ ఉద్యోగుల ఎదురుచూపు ఒక్కో ఉద్యోగికి 15 రోజులు సరెండర్‌ చేసుకొనే అవకాశం ఖజానా ఖాళీ కావడమే ప్రస్తుత పరిస్థితికి కారణం పండగ ఖర్చులు ఎలా అధిగమించాలోనని ఉద్యోగుల అంతర్మథనంగుంటూరు, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): ఏటా సంవత్సరం ఆఖరులో తమకున్న…

Carona Vaccine : డ్రైరన్, వాక్సినేషన్‌కు తేడా ఏమిటి..?

తెలంగాణ : కరోనా వ్యాక్సిన్‌ వేయడానికి దేశవ్యాప్తంగా ఏర్పాట్లు జరుగుతున్న తరుణంలో గత కొన్నిరోజులుగా డ్రైరన్‌ అనే మాట వినిపిస్తోంది. ఇప్పటికే ఏపీలో ఈ ప్రక్రియ పూర్తికాగా.. మన రాష్ట్రంలో శనివారం ఇది జరగనుంది. హైదరాబాద్‌లో తిలక్‌నగర్‌ పట్టణ ప్రాథమిక ఆరోగ్య…

నేడు Covid వ్యాక్సిన్‌ డ్రై రన్‌

కాకినాడ రేచర్లపేట యూపీహెచ్‌సీ, అపోలో ఆసుపత్రి , ఎస్‌ఆర్‌ఎంటీ హాల్‌ ఎంపిక  వ్యాక్సిన్‌ నిజంగా వస్తే ఎలా అందించాలనే దానిపై అధికారుల మాక్‌ కసరత్తుకాకినాడ (ఆంధ్రజ్యోతి) : కొవిడ్‌ మహమ్మారి పీకమణిచే వ్యాక్సిన్‌ను త్వరలో అందరికీ అందుబాటులోకి వస్తే దాన్ని ప్రజలకు ఎలా అందించాలి?…