Message form Director school Education abut Transfers web options

 జిల్లా విద్యాశాఖ అధికారులకు ప్రాంతీయ విద్య యొక్క సంచాలకులకు ఒక అత్యవసర సమాచారం.బదిలీలకు సంబంధించి  వెబ్ ఆప్షన్ల లో మార్పులు చేసుకోవడానికి ఉపాధ్యాయులకు రేపటి దాకా సమయం ఇచ్చినట్లుగా ఈరోజు ఒక సర్క్యులర్ ఇవ్వడం జరిగింది. అలాగే ఒక ప్రెస్ నోట్…

అమ్మ ఒడి.కష్టాల సుడి

పథకం అమలుకు మోకాలడ్డుతున్న  ప్రైవేటు, కార్పొరేట్‌ విద్యా సంస్థల యాజమాన్యాలు ఇంటర్‌ ఫ్రెషర్స్‌, సెకండియర్‌ విద్యార్థుల వివరాలు ఆన్‌లైన్‌ నమోదు చేయడంలో మీనమీషాలు  దరఖాస్తు గడువు ముగుస్తోందంటూ వలంటీర్ల హడావుడి తల్లిదండ్రులు ఫోను చేస్తే నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్న కళాశాలల సిబ్బంది(కాకినాడ, ఆంధ్రజ్యోతి) జగనన్న అమ్మ…

బదిలీల్లో బయటపడుతున్న అక్రమాలు..అక్రమ బదిలీలకు ఇదిగో సాక్ష్యం..!

 ఉపాధ్యాయ బదిలీల్లో బయటపడుతున్న అక్రమాలు.. కానీ అధికారులు మాత్రం..చిదంబర రహస్యం!గత బదిలీల జాబితాలు డీఈఓ బ్లాగ్‌లో ఉంచటంలో నిర్లక్ష్యం డీఈఓ ఆదేశించినా ఫలితం అంతంతే ఫైనల్‌ లిస్టులోనూ అనేక మంది అక్రమార్కులులోపాయికారి ఒప్పందాల్లో అధికారులు ? అనంతపురం విద్య, డిసెంబరు 13: గత బదిలీల జాబితాలను…

‘అమ్మఒడి’కి సర్వర్‌ టెన్షన్‌

చైల్డ్‌ ఇన్ఫోలో నమోదుకు సమస్యలుఉదయం నుంచి  సర్వర్‌ బిజీనేటితో ముగియనున్న గడువుటీసీ ఇవ్వని ప్రైవేట్‌ పాఠశాలలు16న మొదటి అర్హుల జాబితాఅనంతపురం విద్య, డిసెంబరు 14: అమ్మఒడికి సర్వర్‌ క ష్టాలు వెంటాడుతున్నాయి. చైల్డ్‌ఇన్ఫోలో విద్యార్థుల వివరాలను న మోదు చేసేందుకు ప్రధానోపాధ్యాయులకు…

బదిలీల సమస్యలపై పాఠశాలల్లో ఉపాధ్యాయుల నిరసనలు

 ప్రభుత్వ పోకడలపై పోరుబాటుబదిలీల సమస్యలపై పాఠశాలల్లో ఉపాధ్యాయుల నిరసనలు..వైఎ్‌సఆర్‌టీఎఫ్‌ నాయకులూ వినతులు అనంతపురం విద్య, డిసెంబరు 14: బదిలీల్లో రాష్ట్ర ప్రభుత్వ పోకడలపై ఉపాధ్యాయులు పోరుబాట పట్టారు. సోమవారం జి ల్లావ్యాప్తంగా ఉపాధ్యాయులు, అన్ని సంఘాల నాయకుల నుం చి నిరసనలు, వినతులు…

ఆ ఖాళీలపైనే ఆశలు!

♦స్పష్టత వచ్చాకే ఐచ్ఛికాలిస్తాం♦ఇదీ కొందరి ఉపాధ్యాయల తీరు♦ఆప్షన్ల నమోదుకు నేటితో ముగియనున్న గడువు🌻ఈనాడు-గుంటూరువెబ్... లబోదిబోఉపాధ్యాయ బదిలీలు ఉపాధ్యాయులకు చుక్కలు చూపిస్తున్నాయి. సర్వర్ బ్రాండ్ విడ్త్ తక్కువ గా ఉండడం తో ఆప్షన్ ల ప్రక్రియ ప్రహసనం లా సాగుతోంది. సైట్ ఓపెన్…

Transfers Confusion in Teachers

 ఏమీటీ గందరగోళంఉపాధ్యాయుల బదిలీల్లో ఎందుకీ రభసదొడ్డిదారి జీవోలతో కొందరిని ఎందుకు బదిలీ చేశారు?బ్లాక్‌ చేసిన ఖాళీలను ఓపెన్‌ చేయాలని డిమాండు చేస్తున్న ఉపాఽధ్యాయ సంఘాలు(కాకినాడ-ఆంధ్రజ్యోతి)ఉపాధ్యాయుల బదిలీల్లో గతంలో ఎన్నడూ లేని గందరగోళం, రభస ఇప్పుడు ఈ బదిలీల్లో ఎందుకు ఏర్పడింది? దొడ్డిదారి…

Unblock the vacancies in Transfers

 ఉపాధ్యాయ ఖాళీలు బ్లాక్‌ఆందోళనలో గురువులుఖాళీలు చూపించాలంటూ ఉద్యమ బాట🌻(కడప - ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయుల బదిలీలకు కసరత్తు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో కొందరు ఉపాధ్యాయుల్లో ఆశలు చిగురించాయి. ఇప్పటి దాకా సుదూర ప్రాంతాల్లో పనిచేశాం.. ఇప్పుడైనా బదిలీలతో కాస్త దగ్గరకు వెళతామని ఆనందించారు.…