Teachers Transfers process

ఉపాధ్యాయ బదిలీలు షురూ!ఊపందుకున్న ఆప్షన్ల ప్రక్రియజిల్లాలో 393 మంది దరఖాస్తుమచిలీపట్నం: ఉపాధ్యాయ బదిలీల ప్రక్రియ వేగం పుంజుకుంది. ఆదివారం మధ్యాహ్నం 3గంటలకు విద్యాశాఖ కమిషనరేట్ అధికారులు ప్రకటించిన మేరకు జిల్లాలో 393 మంది ఉపాధ్యాయులు బదిలీ కోసం కోరుకున్న ప్రదేశాలను ఎంపిక…

అడ్మిషన్లు..? అయోమయం

ఇంజనీరింగ్‌, ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ సాగదీత అడ్మిషన్లపై అస్పష్టత.. విద్యా సంవత్సరం ప్రారంభమెప్పుడో..? విద్యార్థుల ఎదురుచూపులు..  ప్రభుత్వ తీరుపై విసుగుభీమవరం ఎడ్యుకేషన్‌, డిసెంబరు 12 : విద్యార్థులు అయోమయంలో ఉన్నారు.. అడ్మిషన్లపై స్పష్టత లేకపో వడంతో ఇంజనీరింగ్‌, ఇంటర్‌, డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్థులకు ఎదురుచూపులు తప్పడం…

Article of Charges framed against FAPTO General Secretory

 టీచర్ల ఆకాంక్షలను తెలపడం తప్పట..!ఫ్యాప్టో రాష్ట్ర సెక్రటరీ జనరల్‌ నరహరిపై  ఆర్టికల్‌ ఆఫ్‌ ఛార్జెస్‌ అభియోగాలు నమోదు మాన్యువల్‌ కౌన్సెలింగ్‌, వేకెన్సీలపై పోరాటానికి ఫలితం ఉపాధ్యాయ సంఘాల ధ్వజం.. సంజాయిషీ ఉపసంహరణకు డీఈవోకు అల్టిమేటంఏలూరు ఎడ్యుకేషన్‌, డిసెంబరు 12 : ఈ ఏడాది టీచర్ల…

Changing of Web Options for transfers

  Web ఆప్షన్ల ప్రాధాన్యతలను ఎన్ని సార్లైనా మార్చు కొనవచ్చును.  🔷 ఎన్ని సార్లైనా Submit చేయవచ్చును.🔷 మొదటి సారి ఇచ్చిన options తరువాత కూడా అదే వరుసలో ఉంటాయి.🔷 ప్రస్తుతం పనిచేస్తున్న  పంచాయతీ/Municipality లో ని ఇతర పాఠశాలలను కూడా…

ఉపాధ్యాయుల బదిలీలతో మీకేం సంబంధం?

 బీసీ సంక్షేమ సంఘం పిల్‌పై హైకోర్టు ఆగ్రహంఈనాడు, అమరావతి: ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియతో మీకేం సంబంధం? బదిలీలతో ఉపాధ్యాయులు ప్రభావితులవుతారనే కారణంతో వారి తరఫున మీరెలా పిల్‌ వేస్తారని ఏపీ బీసీ సంక్షేమ సంఘం ప్రకాశం జిల్లా అధ్యక్షుడిని హైకోర్టు ప్రశ్నించింది.…

బదిలీలు కొంతమందికేనా

విద్యాశాఖ తీరుపై టీచర్ల నిరాశచిత్తూరు(సెంట్రల్‌), డిసెంబరు 11: టీచర్ల బదిలీ ప్రక్రియకు సంబంధించి ఆప్షన్ల ఎంపిక ప్రక్రియ శుక్రవారం నుంచి మొదలైంది. విద్యాశాఖ యంత్రాంగం ఆరువేల ఖాళీలను గుర్తించినా యాభై శాతం మాత్రమే బదిలీ స్థానాలుగా చూపించడం టీచర్లను నిరాశకు గురిచేస్తోంది.…

6 Question papers in SSC

 పదో తరగతిలో 6 ప్రశ్నపత్రాలే?కరోనా నేపథ్యంలో ఏపీ విద్యాశాఖ మార్పుఈనాడు, అమరావతి: కరోనా నేపథ్యంలో పదోతరగతి ప్రశ్నపత్రాలను ఆరుకు తగ్గించాలని ఏపీ విద్యాశాఖ భావిస్తోంది. గతేడాది ప్రశ్నపత్రాల సంఖ్యను తగ్గించినప్పటికీ కొవిడ్‌-19 ఉద్ధృతి కారణంగా పరీక్షలను నిర్వహించలేదు. అప్పట్లో ఒక్క ఏడాదికి…

Amma Vodi : Portal issues

 అమ్మ ఒడి’ పథకంలో ఐదు అంశాలు పాటించాలిఈ విద్యా సంవత్సరంలో అమ్మఒడి పథకంలో విద్యార్థులకు లబ్థి కలగాలంటే ఐదు అంశాలను కచ్చితంగా పాటించాలని పాఠశాలల యాజమాన్యాలకు విద్యా శాఖ అధికారులు  సూచించారు.గత ఏడాది సదరు పథకంలో లబ్ధి పొందిన విద్యార్థుల వివరాలను…